టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సమస్య గ్రాండ్గా నిర్మించింది. ఇక థమన్ సంగీతం అందించగా ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక తాజాగా గుంటూరు కారం మూవీ గురించి […]
Tag: star heroine
చిరు, రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందించిన అయోధ్య వారు..!
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కి కూడా ఈ ఆహ్వానం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందింది. ఇక ఈ ఆహ్వానం అందిన వారు రామ మందిరాన్ని చూసేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ఆహ్వానం అందింది. చిరుకి ఒకడికే కాకుండా కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందించారు […]
రకుల్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అంబానీ కూడా ఇంత ఖరీదైనవి కట్టడేమో..!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో డీల పడిపోయింది. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది రకుల్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింపుల్ […]
హనుమాన్ లో వరలక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న .. ఆ నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
హనుమాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . గుంటూరు కారం సినిమాకు కాంపిటీషన్ ఇస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసేసింది . కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు అన్న మ్యాటర్ పక్కన పడితే కొన్ని వేల కోట్ల జనాల మనసులను హత్తుకునింది. ఈ సినిమాలో నటించిన ప్రతి […]
“గుంటూరు కారం” అట్టర్ ఫ్లాప్ ..పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే . అయితే టాలీవుడ్ బడా హీరో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ..టాలీవుడ్ యంగ్ హీరో హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టి కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ఫైనల్లీ హనుమాన్ సినిమా అనే విజయం సాధించింది . గుంటూరు కారం సినిమా […]
“కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో పూర్ణ కంటే ముందే త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడా.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..…?
ఆ కుర్చీ మడత పెట్టి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ పాటలోని లిరిక్స్ మీనింగ్స్ పక్కన పెడితే .. పాట బీట్ మాత్రం అద్దిరిపోయింది. మంచంలో ఉండే ముసలి వాళ్ళ దగ్గర కూడా స్టెప్స్ వేయించే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. కాగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ..ఏ ఈవెంట్ […]
వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]
గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!
ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . […]
టాలీవుడ్ బ్యూటీ ‘ పూజా హెగ్డే ‘ ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ […]