నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే.. సమంత ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోను నెట్టింట ఎప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ సినిమాల్లో నటిస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ నెట్టింట‌ వినిపిస్తూనే ఉంటుంది. డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా వైవాహిక జీవితం.. నాగచైతన్యను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేసే ఈ అమ్మడు.. తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు […]

బాలయ్య 109వ సినిమాకి చిరు స్పెషల్ విషెస్.. మ‌రోసారి వాళ్ళ‌ స్నేహాని ప్రూవ్ చేసుకున్నారుగా..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బాలయ్య, చిరంజీవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు టాలీవుడ్ లో ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హీరోలు మాత్రం ఎప్పుడూ వారిద్దరు స్నేహాన్ని ఏదో రకంగా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. గతంలో కూడా ఎవరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా వీరిద్దరూ కనిపించే సందడి చేసేవారు. అయితే గత కొంతకాలంగా […]

రౌడీ హీరో మూవీ నుంచి శ్రీ లీల అవుట్.. పిల్లకు వరుస డిజాస్టర్ ల దెబ్బ గట్టిగా తగిలిందే..

2023లో శ్రీ లీల హ్యాట్రిక్ సినిమాల‌తో అపజయాలను మూట కట్టుకున్న సంగతి తెలిసింది. ఈ డిజాస్టర్ ల ఎఫెక్ట్ ఇప్పుడు ఆమె కెరీర్ పై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్‌ తిననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుంచి శ్రీ లీల ఔట్ అయిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఈ ప్రచారం నిజమేనని టాక్ నడుస్తుంది. ఐఎండిబి సైట్లో వీడి 12 మూవీలో హీరోయిన్గా ఇన్నాళ్లు […]

రికార్డ్ స్థాయిలో ” దేవర ” ఓటీటీ హక్కులు.. ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..!

గ్లోబుల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులని అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సమస్త నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న […]

” గుంటూరు కారం ” తో సూపర్ రికార్డ్ ని క్రియేట్ చేసిన మహేష్.. ఇక ఒక్కొక్కడికి ఊచకోతేగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటించిన మూవీ ” గుంటూరు కారం “. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే సంక్రాంతి పండగ కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల తో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్ అభిమానులు కృంగిపోయారు. ఇక సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఓ సూపర్ స్టార్ […]

23 ఏళ్ల అనంతరం మొట్టమొదటిసారి వెంకీకి అలాంటి చేదు అనుభవం..!

సంక్రాంతి పండగ నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన ” సైంధవ్ ” మూవీ ఒక‌టి. ఈనెల 13న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక వెంకీకి తన ప్రేక్షకులను ఎలా మెప్పించాలో బాగా తెలుసు. 2001 సంక్రాంతికి వెంకటేష్ నటించిన ” దేవిపుత్రుడు ” మూవీ రిలీజ్ అయింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అది సంక్రాంతి పండక్కి తగ్గ సినిమా కాదు. ఇక […]

” ఎప్పటికీ బాలయ్య నాకు అలానే ” .. కత్రినా కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్..!

హీరోయిన్ కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బాలయ్య పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” ఈరోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే దానికి కారణం బాలయ్య చెప్పిన కొన్ని మెలకువలే కారణం. అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ హీరో దగ్గరుండి మరి డాన్స్ ఎలా చేయాలో […]

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. అయోధ్య లో దానికోసం ఏకంగా అంత విరాళం..!

ప్రస్తుతం దేశం మొత్తం రమనమం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయింది. ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టపన జరగనుంది. అయితే రాము మందిరం నిర్మాణం కోసం ప్రముఖ సెలబ్రిటీలు తో పాటు సాధారణమైన మనుషులు కూడా విరాళం ఇచ్చారు. ఇక సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇచ్చారని చెప్పొచ్చు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ఫుడ్ విషయంలో రాజ […]

దుస్తులు తీసి నగ్నంగా స్టేజి పైకి వచ్చిన జబర్దస్త్ బ్యూటీ.. మరీ ఇంత దిగజారిపోయావేంటి అంటూ తిట్టు పోస్తున్న ప్రేక్షకులు..!

ప్రస్తుత కాలంలో ఏదో రకంగా తమ శూని హైలెట్ చేసుకోవడం కోసం లేదా ప్రేక్షకులను నవ్వించడం కోసం డబల్ మీనింగ్ కామెడీలతో రెచ్చిపోతున్నారు. ఇందులో జబర్దస్త్ షో ఒకటి. ప్రతి షోలో ఏదో ఒక డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. వీరు రోజురోజుకీ మరింత ఎక్కువైపోతున్నారు. ఇక తాజాగా వర్ష, ఇమ్మాన్యుయేల్ బూతు డైలాగులు పెంచుతూ ఓ స్క్రిప్ట్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో ఇమాన్యుయల్.. వర్షలు తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. ” అరేయ్ […]