రికార్డ్ స్థాయిలో ” దేవర ” ఓటీటీ హక్కులు.. ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..!

గ్లోబుల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులని అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సమస్త నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే మేకర్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫిగర్ అయితే ఈ సినిమా విషయంలో వైరల్ అవుతుంది.

ఈ మూవీ ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 1505 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా భాషల్లో ఓటీపీ డీల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సైజ్ హాలికాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.