50 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” కుర్చీ మడతపెట్టి ” సాంగ్.. సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్ బానే లాగుతుందిగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మించిన ఈ మూవీ ఈనెల సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న రిలీజై మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంతటి దుమారం […]

ఆ ఏరియాలో ” కేజిఎఫ్ చాప్టర్ 1, కాంతారా ” మూవీలని తలదన్నిన ” హనుమాన్ “.. నువ్వు సూపర్ రా తేజ..!

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమా గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది హనుమాన్. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక‌ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక తాజాగా హనుమాన్ మూవీ హిందీ వర్షన్ లో […]

సోలో రిలీజ్ పై ‘ ఈగిల్ ‘ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ..

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగిల్. స్టార్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్‌ర్లు ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నిజానికి జనవరి 13న‌ సంక్రాంతి బ‌రిలో ప్రేక్షకులు ముందుకు రావలసింది.. కానీ ఆఖరి నిమిషంలో త‌గిల్ టీమ్ వెర‌కు త‌గ్గారు. ఫిలిం ఛాంబర్ లో […]

“ఎవ్వడైతే నాకేంటి రా”… బన్నీ కి భారీ ఝలక్ ఇచ్చిన శ్రీలీల..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ..మన అల్లు అర్జున్ కి బిగ్ షాక్ ఇచ్చిందా ..?అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. శ్రీ లీల మల్టీ టాలెంటెడ్ . నటన – పాటలు- డాన్స్ అబ్బో ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ . రీసెంట్గా రిలీజ్ […]

తెలుగు స్టేట్స్ లో మరీ దారుణంగా మారిన ” సైంధవ్ “.. ఏంటి బాసు ఇది…!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్ధికి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇక వెంకీ మామ కెరీర్లో 75వ మూవీగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ […]

చిన్న కోడలికి బిగ్ షాకిచ్చిన పెద్ద కోడలు పిల్ల.. ఉపాసన దెబ్బకి లావణ్య ఫ్యూజులు అవుట్..!

మెగా ఇంటి పెద్ద కోడలు మెగా ఇంటి చిన్న కోడలకు షాక్ ఇచ్చింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఉపాసన చాలా చాలా మంచి అమ్మాయి. మచి హ్యూమన్ బీయింగ్ ..చాలా జాలి – దయా..కల అమ్మాయి . అది అందరికీ తెలిసిందే . అంతే కాదు మెగా ఫ్యామిలీలో ఎంతో కలివిడిగా ఉంటుంది . కాగా రీసెంట్గా […]

ఏ మగాడు చేయకూడని పని చేసిన బన్నీ.. మర్చిపోలేకపోతున్న స్నేహ రెడ్డి..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రభాస్ – రామ్ చరణ్- బన్నీ – మహేష్ బాబు – తారక్ లాంటి స్టార్ హీరోలకి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతిరోజు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో బన్నీ […]

బింబిసార 2 నుంచి నేను తప్పుకోవడానికి కారణం అదే.. వ‌శిష్ఠ క్లారిటీ..

వరుస ఫెయిల్యూర్‌ల‌తో సతమతమైన కళ్యాణ్ రామ్‌కు ఒకసారిగా బిగెస్ట్ హిట్ ఇచ్చిన మూవీ బింబిసార. ట్రైమ్‌ ట్రావెల్, ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఊహించిన దానికంటే పెద్ద హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా మరో సినిమాను కూడా మేకర్స్ ప్రకటించారు. కానీ అనుకోకుండా […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]