సాయి పల్లవికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడేది ఈ ముగ్గురు స్టార్సే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా రాణిస్తూ స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసల పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. నటించినది అది తక్కువ సినిమాలైనా.. సాయి పల్లవి చేసిన ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తాండేల్ సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి హిట్ కాంబోలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా తీసేందుకు మేకర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే […]

సాయి పల్లవి ఇంట పెళ్లి భాజా..అమ్మ నీ ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా ఈ హైబ్రీడ్ పిల్ల..!?

ఏంటో సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు ఒకరి తరువాత ఒకరు పెళ్లిళ్లు చేసేసుకొని లైఫ్లో సెటిలైపోతున్నారు. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి డబుల్ ఉత్సాహాన్ని ఇస్తున్నారు . ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ , అలియాభట్ , కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి , టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కాగా రీసెంట్ గానే […]