టాలీవుడ్ ప్రముఖ సింగింగ్ రియాలిటీషో పాడుతా తీయగా సింగర్ ప్రవస్థి పేరు గత కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా.. పాడుతా తీయగా షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఈ రియాలిటీ షో లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సింగర్ సునీత, అస్కర్ అవార్డు గ్రహీతలు ఎం ఎం కీరవాణి, చంద్రబోస్లపై షాకింగ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం […]
Tag: Star hero
5 ఏళ్లకే తిరుగులేని స్టార్ హీరోయిన్.. 100కుపైగా సినిమాలు.. కట్ చేస్తే..
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. కాస్తంత లక్ కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మంచి టాలెంట్ ఉన్నా.. లక్ కలిసి రాక ఇండస్ట్రీకి దూరమవుతూ వస్తున్నారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలు.. అదృష్టంతో వరుస అవకాశాలను దక్కించుకొని దూసుకుపోతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ స్టార్ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. కేవలం 15 ఏళ్ల అతి చిన్న వయసులోనే […]
ప్రియదర్శికి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్ ఇండియన్ స్టార్ కపుల్..
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా కోర్ట్ సినిమాలో లాయర్ పాత్రలో నటించి ఎంతో మందితో ప్రశంసలు దక్కించుకున్నాడు ప్రియదర్శి. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. తాజాగా సారంగపాణి జాతకం సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ […]
మన హీరోలకు సిగ్గులు, శరాలు ఉండవ్.. మీకంటే అనన్య నాగళ్ల వేయి రెట్లు బెటర్..!
అల్ ఐస్ ఆన్ రఫాన్ నినాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇజ్రాయిల్ బీకర దాడులకు గురైన గాజా స్ట్రిప్ లోని ఓ ప్రాంతానికి మద్దతుగా ఇండియన్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇమేజని షేర్ చేసుకున్నారు. అది కూడా ఏఐ క్రియేటెడ్ ఇమేజ్. దీని తర్వాత హైదరాబాద్ హెచ్‌సీయూ అడవిలో జింకలు, నెమళ్లు, కుందేలు అరుపులు, కన్నీళ్లు ఏఐ క్రియేటెడ్ ఇమేజ్ లను కూడా సెలబ్రిటీలు షేర్ చేసుకుంటూ ఎడిటెడ్ వీడియోలతో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. […]
కుర్ర హీరోయిన్లను కుమ్ముకుంటోన్న టాలీవుడ్ హీరోలు…!
ఇటీవల సల్మాన్ ఖాన్.. రష్మిక జతకట్టిన సికిందర్ సినిమాకు ముందు వినిపించిన ట్రోల్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సీనియర్ హీరోలతో ఆ యంగ్ హీరోయిన్ రొమాన్స్ ఏంటి అంటూ.. ఈయన నాన్సెన్స్ ఏంటి అంటూ.. రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవును రష్మికతో చేస్తా.. ఆమె కుమార్తెతో కూడా నటిస్తా మీకేంటి ప్రాబ్లం తనకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ విసుగుతల చూపించారు. అయితే సల్మాన్ ఏ […]
అసలుకే ఎసరు…. కళ్యాణ్ రామ్ ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బింబిసార నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి కూడా మూడేళ్లు దాటింది. అయితే.. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన అమిగోస్, డెవిల్ సినిమాలు నిరాశపరిచాయి. అయినా.. బింబిసార సీక్వెల్ తీయడానికి కళ్యాణ్ రామ్ సాహసం చేశారు. ఇక ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ వశిష్ట.. విశ్వంభర సినిమాకు లాక్ అయిపోయారు. […]
కీరవాణి కామెంట్స్ పై హిందూ సంఘాలు ఫైర్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేకుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి పై రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ బిజీగా గడుపుతున్న కీరవాణి ఇటీవల ఈటీవీ షో లో 24 సీజన్లు పూర్తి చేసుకున్న పాడుతా తీయగా రియాలిటీ సింగింగ్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా.. రీసెంట్గా ఎలిమినేట్ అయిన ప్రవస్థి.. చంద్రబోస్, సునిత, కీరవాణిలను ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారిపై విరుచుకుపడింది. […]
రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారనున్న మరో దర్శకుడు.. !
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్‌తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును […]
పాక్ సపోర్ట్‌గా సమంత అలాంటి పోస్ట్.. వెంటనే డిలీట్
తాజాగా జరిగిన పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో సిందూ జలాలను పాక్‌కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ ను షేర్ చేసుకుంది. కొద్దిసేపటికి ఈ పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని కాశ్మీర్ పహల్గామ్‌కు చేరుకున్న యాత్రికులో 27 మందిని ఊహించని రీతిలో ఉగ్రవాదులు చంపేసిన సంగతి […]