ఎస్ .. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇండస్ట్రీకి చెందిన బడా యాక్టర్ కొడుకు ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా సోషల్ మీడియాకు.. బయట ప్రపంచానికి కనిపించని ఈ యువ హీరో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అన్న న్యూస్ గత కొన్ని వారాల నుంచి వైరల్ గా మారింది. అయితే తాజాగా ఆ ఫ్యామిలీ సన్నిహితుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఆ హీరో కొడుకు ఎప్పుడో కొన్ని […]