కరంగాలి దండ ధరించాకే నా లైఫ్ మారింది.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ సెలబ్రిటీ..

చాలామంది సెలబ్రిటీస్ తమ మెడలో స్పటిక, రుద్రాక్ష లేదా కరంగాలి మాలలు వారి నమ్మకాన్ని బట్టి మార్చి ధరిస్తూ ఉంటారు. దాదాపు చాలామంది సినీ సెలబ్రిటీస్ ఈ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్, ధనుష్, శివ కార్తికేయన్లు కూడా కరంగాలి దండను తమ మెడలో ఎప్పటికీ ధరించే ఉంటారు. అది మనం గమనించవచ్చు. ఇక వారు వేదికలపై మాట్లాడుతున్న సమయంలోనైనా ఈ ఈ దండలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ […]

మొదటిసారి పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ పై స్పందించిన శివాజీ.. షాకింగ్ కామెంట్స్ వైర‌ల్‌..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్లవి ప్రశాంత్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికే తోటి కంటెస్టెంట్ అయిన బోలే షావలి, అశ్వినితో పాటు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా స్పందించాడు. అతని తప్పు ఏమీలేదని అభిమానులను కలవాలని ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాడు అంటూ ప్రశాంత్ ను రిలీజ్ చేయాలని […]

పరారీలో బిగ్ బాస్ విన్నర్ ‘ పల్లవి ప్రశాంత్ ‘ .. రైతు బిడ్డకు అరెస్ట్ తప్పేలా లేదే..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. కామన్ మ్యాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ విన్నార్‌గా గెలిచాడు. బుల్లితెర నటుడు బీటెక్ విద్యార్థి అమర్‌దీప్ రన్నర్ ఆఫ్ గా నిలిచారు. ఇక సీజన్ మొదలైన దగ్గర నుంచి అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్యలో బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్య పదజాలం వాడుతున్నారని అమర్ తల్లి కొన్ని […]

ఈ వారం శోభ ఎలిమినేట్‌.. ఈ 14 వారాల‌కి మోనిత‌ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుందో తెలుసా..?!

బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కచ్చితంగా ప్ర‌తి సీజ‌న్‌కు ఎవరో ఒక కంటెస్టెంట్ దత్తపుత్రుడు, లేద తత్తపుత్రిక‌గా ఉంటారు. అలా ఈసారి సీజన్లో కార్తీకదీపం మోనిత‌ అంటే శోభా బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. నెగిటివిటి ఉన్నా కూడా ఎన్ని తక్కువ ఓట్లు వచ్చిన 14 వారాల వరకు ఎలిమినేట్ కాకుండా హౌస్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. దీనితో శోభాశెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇక […]

బిగ్‌బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)

బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బ‌జ్‌ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ అంటూ అన్‌అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా […]