టాలీవుడ్ లో టాప్ టెన్ ప్లేస్లో చోటు దక్కించుకున్న హీరోస్ వీళ్లే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్న నెటిజన్ల నుంచి వేరు వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సర్వే చేసిన ప్రకారం.. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్,రామ్ చరణ్ నెంబర్ వన్ రేసులో ఉండగా…ఆగస్టు నెలలో ఒక సర్వేలో తెలిపిన ప్రకారం నెంబర్ వన్ స్థానంలో మహేష్ బాబు అలాగే కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు మొదటి స్థానంలో నిలవగా అల్లు అర్జున్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.మహేష్ […]