సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలను ఎక్కువగా కనిపెడుతూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఒక సినిమాలో నటించి హీరోయిన్ సక్సెస్ అందుకుందంటే చాలు.. ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో పొగడడానికి ఆ హీరోయిన్ వల్లే ఇండస్ట్రీకి ఇంత లక్కు వచ్చిందని ప్రూవ్ చేయడానికి నానా రకాల లాజిక్కులు మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎస్ లెటర్ తో స్టార్ట్ అయితే […]
Tag: srileela
“అది లేకపోతే అసలు వాళ్ళు అబ్బాయిలే కాదు”.. ఫస్ట్ టైం కాంట్రవర్షియల్ కామెంత్స్ తో అడ్డంగా బుక్కైన శ్రీలీల..!?
తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. శ్రీ లీల ఈ మధ్యకాలంలో బాగానే అడ్డంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైపోతుంది . రీసెంట్గా గుంటూరు కారంలో నటించి సోషల్ మీడియాలో తన పేరుని బూతులతో ట్రోల్ చేయించుకునింది శ్రీ లీల. అయితే ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. శ్రీలీల టైం బ్యాడ్ అని చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ మరింత స్థాయిలో మీమర్‌స్ […]
టాలీవుడ్‌లో మరో శ్రీ లీల.. లైన్ అఫ్ చూస్తే మతులు పోవాల్సిందే..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడిపింది. అయితే ప్రస్తుతం ఇదే రేంజ్ లో శ్రీలీలకు పోటీ ఇస్తూ మరో టాలీవుడ్ హీరోయిన్ తయారయింది. ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మూడేళ్లు అవుతుంది. కాగా మొదటి సినిమా పెద్దగా సక్సెస్ అందించలేదు. ఇప్పుడు అత్యంత బిజీ […]
మరోసారి వికలాంగులకు అండగా నిలబడ్డ శ్రీ లీల.. హల్ చల్ చేస్తున్న వీడియో..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకాతో సూపర్ హిట్ విజయం అందుకుంది. అనంతరం తిరుగులేని కెరీర్ తో దూసుకుపోయింది. ఇక 2023 మొత్తం ఈ ముద్దుగుమ్మ సినిమాలే ఉన్నాయి అంటే ఈమె క్రేజ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈమె ఖాతాలో నాలుగు ఫ్లాప్స్ పడడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ తనపై తన […]
యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. రోజు ఏం తింటుందంటే..?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వచ్చిన ధమాకా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్గా వరుస ఆఫర్లను అందుకుంటు సెన్సేషనల్ బ్యూటీగా పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ చేసిన రెండు సినిమాలతోనే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. తన టాలెంట్ కు, నటనకు, ముఖ్యంగా ఆమె వేసే డాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులంతా […]
రౌడీ హీరో మూవీ నుంచి శ్రీ లీల అవుట్.. పిల్లకు వరుస డిజాస్టర్ ల దెబ్బ గట్టిగా తగిలిందే..
2023లో శ్రీ లీల హ్యాట్రిక్ సినిమాలతో అపజయాలను మూట కట్టుకున్న సంగతి తెలిసింది. ఈ డిజాస్టర్ ల ఎఫెక్ట్ ఇప్పుడు ఆమె కెరీర్ పై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుంచి శ్రీ లీల ఔట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఈ ప్రచారం నిజమేనని టాక్ నడుస్తుంది. ఐఎండిబి సైట్లో వీడి 12 మూవీలో హీరోయిన్గా ఇన్నాళ్లు […]
” అందువల్లే అటువంటి ఆశలు అన్ని గుంటూరు కారంలో ఉండేలా చూసాం “.. మహేష్ సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఈ మూవీ యొక్క బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో భాగంగా మహేష్ […]
వామ్మో.. సాయి పల్లవి- శ్రీలీల ఇద్దరు ఒకే సినిమాలోనా..?
ఎక్కువగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం జరుగుతూ ఉంటుంది.. అ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్స్ లో మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు అభిమానులు.. అయితే ఇదే ఫార్ములాను కొంచెం మార్చి ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరో కాదు ఒకరు సాయి పల్లవి కాగా మరొకరు శ్రీ లీల.. ప్రస్తుతం ఇలాంటి సాహసాన్ని దిల్ రాజు చేయబోతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో టాక్ […]
గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానట్టేనా.. నిరాశలో ఫ్యాన్స్…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే అప్పటికి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 37 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. నవంబర్లో రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో కొంత జాప్యం జరుగుతోందని అభిమానుల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంబినేషన్ […]