ఆ ఇద్దరి చేతిలోకి రోషన్ కెరీర్.. ఇకపై ఫేట్ మారుతుందా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు అవకాశాలు దక్కించుకోవడం కాస్త సులభతరం అవుతుందేమో.. కానీ టాలెంట్ ఉంటేనే ఎలాంటి వాళ్లకైనా కెరీర్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించలేక గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు.. రోషన్ మేక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన టాలెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా.. ఆయన […]