ఎన్టీఆర్ కోసం ఏకమవుతున్న టాలీవుడ్.. ఆ స్టార్ హీరోలు కూడా….!

ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గత నెల రోజుల నుంచి శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఈ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి అభిమానులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు హైదరాబాదులోని కేపీహెచ్బి గ్రౌండ్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ […]

తాత‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తార‌క్ ఈ ట్విస్ట్ ఏంటో…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూక‌ట్‌ప‌ల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థ‌న్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]

బాలయ్య పెద్ద కోపిష్టి.. హాట్ టాపిక్ గా మారిన రజినీకాంత్ కామెంట్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూడా అదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు విశిష్ట అతిథులుగా సూపర్‌స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్‌ తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ స్పీచ్ ఇరగదీశారు. సీనియర్ […]