ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బొజ్జాయి.. పవన్, చరణ్ ల క్రేజీ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ స్టేటస్ లో అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ యుగంలో మ‌రింత శ్ర‌మించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ బ్యూటీలుగా రాణించాలంటే మరింత కష్టపడాలి. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ తక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బ‌స్టర్లు అందుకుంటే తప్ప ఇండస్ట్రీలో […]

నేను ఇప్పటికీ అలానే ఉన్నా.. మొదటి సినిమా ఆడిషన్స్ గుర్తు చేసుకున్న సమంత..

స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో పళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంత నుంచి తాజాగా సిటాడెల్‌.. హనీ బన్నీ.. ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడి యాక్షన్ సన్నివేశాలో స్టార్ హీరోలను డామినేట్ చేసే విధంగా అదరగొట్టింది. ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్గా సమంత క‌నిపించ‌నుంది. […]

సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే అలాంటి పని చేస్తున్నా.. రాశి ఖ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ లైమ్‌ లైట్‌లో మెరవాలని తెగ ప్రయత్నిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. కాగా తమిళంలో అరుణ్యణై […]