బావతో సౌందర్య పెళ్లి.. తర్వాత ఇన్ని కష్టాల.. ఎవరికి తెలియని సంచలన విషయాలు ఇవే..!

దివంగత కన్నడ నటి సౌందర్య అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మహానటి సావిత్రి ఎంత గొప్పదో… ఆ తర్వాత ఆ స్థాయిలో పేరు సౌందర్యకు మాత్రమే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 15 సంవత్సరాలపాటు తన క‌నుసైగ‌ల‌తో సౌందర్య శాసించిందని చెప్పాలి. అప్పటి తరం స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మోహన్ బాబు – శ్రీకాంత్ – జగపతిబాబు – సాయికుమార్ ఇలా […]

త‌ల లేకుండా సౌంద‌ర్య బాడీ.. న‌టి ప్రేమ మాట‌లు వింటే క‌న్నీళ్లాగ‌వు!

సౌంద‌ర్య.. ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు అయిపోయినా సినీ ప్రియులు గుండెల్లో మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సౌంద‌ర్య అతి చిన్న వ‌య‌సులోనే హెలికాప్టర్ ప్రమాదంలో త‌నువు చాలించ‌డం అంద‌రినీ ఎంతలా క‌ల‌చివేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరారు.   పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ […]

హీరోయిన్ సౌందర్య జీవితంలో ఎవరికి తెలియని మరో పేజీ ఉందా.. బయటపడ్డ షాకింగ్ నిజం..!?

మహానటి సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటి సౌందర్య. అందంతోపాటు అభినయంతో కూడిన నటన కలిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సౌందర్య కూడా ఒకరు. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ మనం ఆమెను మర్చిపోలేక పోతున్నాం. ఆమె నటించిన అద్భుతమైన పాత్రలు అలాంటివి మరి. సౌత్ చిత్ర పరిశ్రమలోనే దాదాపు అగ్ర హీరోల అందరితో నటించి ఏ హీరో కైనా మేడ్ ఫర్ ఈచ్ […]

ఆ కోరిక తీరకుండానే కాలం చేసిన స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలోకి చాలామంది ఎన్నో రకాల ఆలోచనలతో, కోరికలతో అడుగు పెడుతూ ఉంటారు.అలా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంతటి సాహసమైన చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఒక్కొక్కసారి తమ కోరికలు నెరవేర్చుకునే సమయంలోని అనుకోకుండా స్వర్గస్తులు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సౌందర్య కూడా ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి . ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందింది. అందాల నటి గా, అపురూప సౌందర్యవతి గా […]

మోహన్‌బాబు నో చెప్పుంటే సౌందర్య మ‌ర‌ణించేది కాదు:ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి సౌందర్యను ఎన్ని త‌రాలు గ‌డిచినా మ‌ర‌చిపోవ‌డం చాలా క‌ష్టం. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్ష‌కుల‌కు మంత్ర ముగ్దులను చేసిన సౌంద‌ర్య‌.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి, సినీ ప్రియుల‌కు పెద్ద శాపం మ‌రియు చేదు జ్ఞాప‌కం. అయితే తాజాగా సౌంద‌ర్య మ‌ర‌ణంపై బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ కార్తీక దీపం డైరెక్ట‌ర్ కాపుగంటి […]