ప్ర‌భాస్ స్పిరిట్ కు ముహుర్తం ఫిక్స్‌.. గ్రాండ్ లాంచ్ అప్పుడే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో బిజీ లైన‌ప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి కచ్చితంగా ఆయన నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూట్ తుది దశకు చేరుకుంద‌ట‌. దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ‌ని.. ఈ క్రమంలోనే మరో పక్క హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజి […]

ఇప్ప‌టివ‌ర‌కు తార‌క్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్ చేయ‌లేక‌పోయిన ఆ ప‌ని చేస్తున్న మ‌హేష్‌.. సంచ‌ల‌నం సృష్టిస్తాడా..

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న వారంతా స్టార్ హీరోలుగా తమకు తాము ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకరు క్రియేట్ చేసిన రికార్డులను మరొకరు బ్రేక్ చేస్తూ సరికొత్త సంచలనాలను సృష్టిస్తూ రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మాత్రం అన్నిటికంటే స్పెషల్ అని.. సినీ ఇండస్ట్రీలోనే ఓ మైల్ స్టోన్ గా మారిందని.. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేయడం అంత సులువు కాదు.. మరే […]

బాలయ్య బ్యూటీతో చరణ్ రొమాన్స్.. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?

ప్రస్తుతం గ్లోబ‌ల్ స్టార్‌గా దూసుకుపోతున్న రాంచరణ్.. ఇటీవల తన సినిమాలకు సీనియర్ హీరోయిన్‌ల‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు జంటగా.. బాలయ్య హీరోయిన్ నటించబోతుందంటూ టాక్‌ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ.. అసలు ఏ సినిమాలో నటించబోతుంది.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎంత మంచి స్టార్ హీరోయిన్ అయినా సరే.. 30 ఏళ్లు దాటితే ఆ హీరోయిన్లను ఫామ్ లో ఉన్న స్టార్ హీరోలు సెలెక్ట్ చేసుకోవడం మానేస్తారు. ఈ ట్రెండ్‌ టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. […]

మహేష్‌కు రాజమౌళి సీరియస్ వార్నింగ్.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జంగిల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో.. అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమాను తెర‌కెక్క‌నుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తీయ‌నున్న‌ట్లు సమాచారం. దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై.. కె.ఎల్‌.నారాయణ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు […]

తల్లి అనారోగ్యంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్విట్.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలైతే అందులో వాస్తవం ఎంతో తెలియకపోయినా.. తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు జనం. ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు అవతల వ్యక్తుల మనసు నచ్చుకుంటుందేమో అని ఆలోచించకుండా.. ఇష్టం వచ్చినట్లు రూమ‌ర్స్‌ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సాధారణంగా స్టార్ […]

ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఏడాదికి రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ చేసే సినిమాలు కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు బతుకుతున్నాయని స్వయంగా యాజమాన్యమే ఓ ఈవెంట్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో.. రాజా సాబ్, ఫాజి లాంటి ప్రాజెక్టులలో బిజీగా గ‌డుపుతున్నారు. రెండు సినిమాల రిలీజ్ […]

100 కోట్ల కోసం మస్తాన్ సాయితో మ్యారేజ్.. లావణ్య షాకింగ్ ఆడియో కాల్ రివీల్..!

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది అనుకునే సమయానికి.. తాజాగా మస్తాన్ సాయితో లావణ్య వ్యవహారం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే లావణ్య, మస్తాన్‌ సాయికి సంబంధించిన ఎన్నో కీలక అప్డేట్స్ రివీల్‌ అవుతున్నాయి. కాగా.. ఈ హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులకు లావణ్య అప్పజెప్పింది. హార్డ్ డిస్క్‌లో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని.. ఎంతో మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్లతో న్యూడ్ వీడియో కాల్స్ […]

హరీష్ శంకర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో భారీ భారీ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్న వాళ్లే.. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆచితూచి కథలను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తు.. ఈసారి ఎలాగైనా షోర్‌ షార్ట్ హిట్ కొట్టి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉంటున్నారు. ఇక డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ మాత్రం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అల‌స్యం అవుతున్న‌ క్రమంలో సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్ ఇస్తూ ఆడియ‌న్స్‌లో ఆసక్తి పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఉస్తాద్ […]

సొంత ఫ్యాన్సే తిట్టుకునేలా చేసిన మహేష్ బాబు.. ఆ మూడు సినిమాలు ఇవే..!

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు పదుల వయసులోను తన ఫిట్నెస్ తో, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న మహేష్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తండ్రి బ్యాగ్రౌండ్ వాడుకోకుండా తన సొంత కష్టంతో కెరీర్లో ఎదుగుతూ వచ్చాడు మహేష్. ఈ క్ర‌మంలోనే మహేష్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి […]