ప్రభాస్ తమ్ముడు కూడా హీరో అని తెలుసా.. సక్సెస్ లేక ఇండస్ట్రీకి దూరం.. అతను ఎవరంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా లైనప్‌తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ చేతులో.. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ది రాజా సాబ్‌ సినిమా షూట్‌లో సందడి చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటే.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతేకాదు హోంబాలే […]

దుబాయ్ పెళ్లిలో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్.. ఇంతకీ పెళ్లి ఎవరిదంటే..?

ప్రస్తుతం దుబాయ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ స్టార్స్ అంత మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైర‌ల్గా మారుతున్నాయి. ఇక ఈ వెడ్డింగ్‌కు సినీ సెలెబ్రెటీలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, బిజినెస్ ప్ర‌ముఖులు సైతం హాజ‌రై సందడి చేస్తున్నారు. అయితే ఈ రేంజ్ లో స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖులంతా పాల్గొంటున్న ఈ ప్రైవేట్ మ్యారేజ్ ఎవరిది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. […]

పవన్ – ప్రభాస్ కాంబోలో ఓ సినిమా మిస్ అయింది అని తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు క్రేజీ కాంబోలు తెర‌కెక్కుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో మల్టీ స్టార‌ర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోస్ సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూప్తున్నారు. అంతేకాదు ఆడియన్స్ సైతం తమ ఫేవరెట్ హీరోల కాంబోలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే చాలామంది ఫ్యాన్స్ కొన్ని క్రేజీ కాంబోలో సినిమా సెట్ అయితే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ.. అవి ఏవేవో కారణాలతో […]

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. చరణ్‌కు అలాంటి సర్జరీ.. సినిమాలకు బ్రేక్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చరణ్‌ నుంచి తెర‌కెక్కిన గేమ్ ఛేంంజర్ సినిమా ఫ్లాప్ అయిన.. చరణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా చ‌ర‌ణ్ మాత్రం గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిజల్ట్‌తో.. తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరిని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చరణ్‌.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా […]

పెళ్లి ఇష్టం లేదు.. కానీ అలాంటి రిలేషన్ కావాలి.. ప్రగతి

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా రాణించి.. కొంతకాలం గ్యాప్ తర్వాత వయసు రిత్యా క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తున్న వారు చాలామంది ఉంటారు. అయితే చిన్న వయసులోనే హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రస్తుతం మాట్లాడుకోబోతున్న ఈ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. ఆమె మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ నటి ప్రగతి. మొదట హీరోయిన్గా నటించిన ప్రగతి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా […]

మహేష్ సినిమాతో హీరో నిఖిల్ కు రూ.150 కోట్ల లాభం.. ఎలాగో తెలిస్తే షాకే..!

హ్యాపీ డేస్ సినిమాతో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త‌న సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిఖిల్. ఇక స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. త‌ర్వాత నుంచి జాగ్ర‌త్త‌గ‌ అడుగులు వేస్తూ కెరీర్ పరంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కెరీర్‌లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]

జబర్దస్త్ చూస్తున్నదే అడల్ట్ కామెడీ కోసం.. నాపై కూడా అలాంటి కామెంట్స్.. ఇంద్రజ

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు.. యమలీల సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. వ‌రుస పెట్టి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ప్రేమించి వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. తర్వాత జబర్దస్త్ జడ్జిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వల్గారిటీ లేకుండా ట్రెడిషనల్‌గా.. కంటెస్టెంట్లను కూడా గౌరవంగా పిలుస్తూ.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. జబర్దస్త్ తర్వాత శ్రీదేవి […]

సౌందర్య: ఆ మూవీ నటించడానికి అంతలా భయపడిందా.. కష్టం తట్టుకోలేక మధ్యలోనే తప్పుకోవాలనుకున్న సినిమా ఇదే..!

దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నాటన‌తో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఈ అమ్మడు.. ఎంత పెద్ద, కష్టతరమైన పాత్రలో అయినా ఇట్టే వదిగిపోయి నటించి.. సహజత్వాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించిన సౌందర్య.. హఠాత్ మరణం అందర్నీ కలచివేసింది. అయితే ఆమె మరణించి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తయినా.. ఆమె సినిమాల ద్వారానో.. మరి ఏదైనా రూపంలో […]

హాస్పటల్లో పవన్ కళ్యాణ్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. మరోపక్క రాజకీయంగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేనని. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా పవన్ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. శనివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చేరిన పవన్ కళ్యాణ్.. పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తదితర సత్సంబంధిత పరీక్షలన్నీ నిర్వహించిన వైద్యులు రిపోర్టులు పరిశీలించిన నిమిత్తం మరికొన్ని […]