మాజీ మంత్రి రోజా బుల్లితెర రీఎంట్రీ.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ నటి.. మాజీ మంత్రి రోజాకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు. ఈ క్రమంలోనే రోజా కూడా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే.. రాజకీయాల్లో మంత్రిగా సక్సెస్ కాకముందు.. స్మాల్ స్క్రీన్ పై రోజా చేసిన హంగామా తెలిసిందే. జబర్దస్త్‌తో పాటు.. పలు షోలలో సందడి చేసిన ఈ అమ్మడు.. మంత్రైన తర్వాత స్మాల్ స్క్రీన్ కు మెల్లమెల్లగా దూరమైంది. గత ప్రభుత్వంలో […]

రజనీకాంత్ ఫేవరెట్ ఫుడ్ అదే.. మిడ్ నైట్ మారువేషంలో ఏం చేసేవాడంటే..!

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడుపాదుల వయసులోనూ తన స్టైల్, యాటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ మంచి ఫామ్‌లో రాణిస్తున్న రజనీకాంత్.. తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. రజనీకాంత్ కెరీర్ స్టార్టింగ్‌లో మాంసాహారం తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారట. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కువగా శాఖాహారం తినేవారని.. దీంతో వాళ్ళ ఇంట్లో శాకాహార వంటలు మాత్రమే ఉండేవని సమాచారం. అయితే […]

SSMB 29: మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ..!

టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్‌లో చాటిచెప్పిన జక్కన్న.. తర్వాత వచ్చిన […]

మహేష్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చరణ్ మూవీ.. చెర్రీని డెవిల్‌గా చూపించనున్న సందీప్ రెడ్డి వంగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీతో మరో సినిమాను కమిట్ అయ్యాడు సందీప్. ఇక వీరిద్దరి కాంబోలో 2027లో సినిమా సెట్స్‌ పైకి వచ్చే ఛాన్స్ ఉందట. అయితే బన్నీ కంటే ముందే.. చ‌ర‌ణ్‌తో మరో సినిమా సందీప్ రెడ్డి వంగ కమిట్ అయ్యాడంటూ టాక్ నడుస్తుంది. అర్జున్ […]

బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప సిరీస్‌ల‌తో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బ‌న్ని నెక్స్ట్ న‌టించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు […]

ఆరోజు తారక్ ఇంటికి పిలిచి నాన్ స్టాప్ గా 6 గంటలు కోటింగ్ ఇచ్చాడు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. దేని గురించంటే..?

టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ ఎక్కువ‌గా ఉన్న స్టార్ డైరెక్టర్‌గా దిల్ రాజుకు మంచి ఇమేజ్ ఉంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోలతో తప్ప దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమాలను తెర‌కెక్కించిన దిల్ రాజు.. తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలన్నీ ఆల్మోస్ట్ భారీ సక్సెస్‌ అందుకున్నాయి. అంతేకాదు.. కొత్త దర్శకుల‌కు అవకాశం ఇచ్చి సంచలనం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. కానీ స్టార్ హీరోల కాంబినేషన్స్‌లో సెట్ చేసిన సినిమాలతో మాత్రం […]

మహేష్ కు రాజమౌళి షాకింగ్ ట్విస్ట్.. టార్చర్ తప్పేలా లేదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో ను పిండి పిప్పి చేస్తాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్రస్తుతం మహేష్ బాబుతో ఏకంగా ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టును ప్లాన్ చేశాడు జక్కన్న. దీంతో మహేష్ బాబుకు జక్కన్న చేతిలో టార్చర్ తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటూ వార్తలు వినిపించిన […]

గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. పండగ చేసుకుంటున్నా ఫ్యాన్స్..!

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ద‌శాబ్ధ‌కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. తర్వాత మయోసైటిస్తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో పలు వెబ్ సిరిస్‌ల‌లో న‌టిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఈ అమ్మడి నుంచి దాదాపు తెలుగు సినిమా వచ్చి రెండు ఏళ్ళు గడిచిపోయింది. అయినప్పటికీ సమంతకు సంబంధించిన ఏ […]

రాజమౌళి సినిమాల్లో చరణ్, ప్రభాస్ ఇద్దరికీ నచ్చని ఏకైక మూవీ అదేనా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తెర‌కెక్కించిన‌ పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ దర్శకుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకులుగా సక్సెస్ సాధించాలంటే స్టార్ హీరోలను పెట్టి వారితో సక్సెస్ కొట్టాల్సిన అవసరమే లేదు.. ఈగను పెట్టి కూడా సినిమా తీసి సక్సెస్ఫుల్గా హిట్ అందుకోవచ్చు అనే ఛాలెంజ్ చేసి చూపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారంటే ఆ క్రెడిట్‌ రాజమౌళిదే అని చెప్పడంలో […]