30 ఫ్లాప్‌లు.. 22 ఏళ్ల కెరీర్‌లో సోలో హిట్ నిల్‌.. 60 ఏళ్ల వయసులో బిజీ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో.. ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ నటుడు కెరీర్ జర్నీ కూడా అలాగే కొనసాగింది. అతను యాక్షన్ సీన్స్‌కు కొత్త మెరుపులు దిద్దిన గొప్ప నటుడు. కెరీర్‌లో పిక్స్ లెవెల్లో సక్సెస్ అందుకున్నాడు. కానీ.. అతని కెరీర్‌లో ఎన్నో ప్లాపులు కూడా ఉన్నాయి. 22 ఏళ్లలో అతను సోలో హిట్ అందుకోవడంలో విఫలమౌతూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే 30 ఫ్లాప్‌లను […]

ఇద్దరు స్టార్ హీరోల ముద్దుల చెల్లి.. ఈ స్టార్ట్ సింగర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

కోలీవుడ్‌ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సూర్య, కార్తీలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా కోట్లాదిమంది అభిమానాని సంపాదించుకున్న ఈ అన్న, తమ్ముళ్లకు.. ఓ చెల్లి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే.. ఆమె కూడా ఇండస్ట్రీలోనే రాణిస్తుంది. తను ఓ స్టార్ సింగర్ అని తెలుసుకుని.. ప్రస్తుతం అంత ఆశ్చర్యపోతున్నారు. ఇంద‌కి ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు బృిందా శివకుమార్. ఎస్.. మీరు వింటున్నది కరెక్టే. సూర్య, కార్తిలా […]

చరణ్‌ని అలాంటి రోల్‌లో చూడాలి.. ఉపాసన క్రేజీ కోరిక విన్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చ‌ర‌ణ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఆయన పేరును పెద్దగా వాడుకోకుండా.. తన టాలెంట్‌తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చరణ్. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదగాడు. తన స‌క్స‌స్‌కు ఎంచుకున్న కథలు కూడా ఓ కారణం అని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే.. చరణ్ బ్యాక్ టు బ్యాక్ బడా […]

తారక్ – ప్రశాంత్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసిన అతి తక్కువ సినిమాలతోనే సెన్సేషనల్ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్‌తో సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా.. తాజాగా తారక్‌ నుంచి వచ్చిన దేవర కేవలం […]

ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబో ఫిక్స్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్‌లో నయా కాంబో వర్కౌట్ అవుతుంద‌నే టాక్ వైర‌ల్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఫిక్స్ అవ‌నుందని సమాచారం. ఇప్పటికే.. ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ది రాజా సాబ్‌ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. నెక్స్ట్ స్పిరిట్ సినిమాలో, తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. వీటితో పాటే కల్కి 2, సలార్ 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. […]

నాని, చైతన్య కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ మల్టీస్టారర్ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో తమ అద్భుతమైన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే లిస్ట్‌లో మొదట నాచురల్ స్టార్ నాని పేరు, తర్వాత అక్కినేని చైతన్య‌ పేరు వినిపిస్తుంది. ఇక నేచురల్ స్టార్ నాని పక్కింటి కుర్రాడు తరహా పాత్రలో ఎంచుకుంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. వైవిధ్యమైన కథలతో తన మార్కెట్ను మరింతగా పెంచుకుంటూ వస్తున్నాడు. నాగచైతన్యకు టాలీవుడ్ లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు కూడా […]

భార్యతో విడాకులపై ఆది పినిశెట్టి రియాక్షన్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్‌కు అసలు ప్రైవసీ అన్నదే ఉండడం లేదు. వారికి సంబంధించిన వార్త బయటకు వచ్చినా.. అది నిజమా, అబద్దమో తెలియక ముందే ప్రపంచమంత వైరల్ గా మారిపోతుంది. పెళ్లి కానీ సెలబ్రిటీస్.. ఎవరితోనైనా కనిపిస్తే వారిద్దరికీ పెళ్లి వార్తలు, పెళ్లి అయిన వారు కలిసి కొంతకాలం కనిపించకపోతే వారికి డివోర్స్ వార్తలు, రూమర్లు ఎన్నో పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ […]

దుబాయ్ ఈవెంట్‌లో గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్లో నిర్మాత కేదర్. సెలగంశెట్టి.. హఠాత్ మరణం చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన గంగంగణేష సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కేదార్.. మరికొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన హఠాత్ మరణం చెందడం టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇక‌ గతంలో కేదార్ రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఈ క్ర‌మంలోనే […]

TJ రివ్యూ : మ‌జాకా.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా..?

టైటిల్‌: మ‌జాకా నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , అన్షు మాలిక, రావు రమేష్ సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ కథ, స్క్రీన్ ప్లే: ప్రజల కుమార్ బెజవాడ, సాయికృష్ణ మ్యూజిక్: లియాన్ జేమ్స్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ డైరెక్షన్: త్రినాధరావు నక్కిన సెన్సార్ రిపోర్ట్:యూ/ఏ రన్ టైం: 2:08 రిలీజ్ డేట్: 26-2-2025 ప‌రిచ‌యం: టాలీవుడ్ క్రేజీ హీరో సందీప్ కిషన్ తాజా మూవీ మజాకా. త‌న‌ 30వ సినిమాగా.. విజయవంతమైన ధమాకా తర్వాత.. త్రినాథరావు […]