బ‌న్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్‌ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్‌ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుంద‌ని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన […]

విష్ణు ‘ కన్నప్ప ‘ టీజర్ విజువల్ వండర్.. పాన్ ఇండియాను బ్లాస్ట్ చేస్తుందా(వీడియో)..

మంచు విష్ణు సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో.. డ్రీం ప్రాజెక్టుగా రూపొందించిన మైథాలజికల్ మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తాజాగా ప్రారంభించారు మేకర్స్‌. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప.. చరిత్ర స్ఫూర్తితో మైథాలజికల్ డ్రామాగా కన్నప్ప రూపొందింది. ఇక సినిమాలో మంచి […]

అమల‌ పక్కనే ఉన్న మిడ్‌నైట్ కాల్ చేసి నాగార్జున‌ను ఏడిపించే హీరోయిన్‌..!

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున.. ఏడుపాదుల వయసులోని యంగ్, ఫిట్నెస్ లుక్‌తో కుర్ర‌కారును ఆకట్టుకుంటున్నాడు. భారీ లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగ్‌.. ఈ జనరేషన్ అమ్మాయిలను సైతం తన అందంతో మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వైరల్ గా మారాయి. అయితే తర్వాత వాళ్లతో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని.. అవి రూమర్ల అని తేలిపోయింది. కానీ.. ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం ఇప్పటికి నాగార్జునతో మంచి […]

ఫ్యాన్స్‌కు బిగ్‌ గుడ్ న్యూస్.. చరణ్‌తో కరణ్.. ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలు…!

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌కు టాలీవుడ్‌లోను పరిచయాలు అవసరం లేదు. కరణ్ జోహార్ నుంచి ఓ మూవీ వ‌స్తే అది సూపర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కరణ్. ఇక టాలీవుడ్ బాహుబలి సిరీస్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడానికి కరణ్ జోహార్ కూడా ఓ కారణం. కనివిని ఎరుగని రేంజ్లో సినిమా రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా చేసాడు. […]

గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్‌ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ లెవెల్‌లో స‌త్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]

బాలయ్యకు న‌చ్చ‌ని కథతో ఎన్టీఆర్ సినిమా.. రిజల్ట్ చూస్తే షాకే..!

నంద‌మూరి న‌ట‌సార్వభౌమ తారక రామారావు.. న‌ట‌వారసుడిగా ఇండస్ట్రీకి కొడుకు బాల‌య్య‌ను పరిచయం చేశాడు. హీరోగా బాల‌య్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కథలు ఎంపికలు విషయంలో తాను కూడా భాగమయ్యే వారు. అప్ప‌ట్లో గొప్ప దర్శకులతో కొడుకు బాలయ్య సినిమాలను ఫిక్స్ చేసేవాడు. కాగా 80,90లలో ఇండ‌స్ట్రీని ఏలిన ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో.. ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రియల్ హిట్స్ పడ్డాయి. ఇక పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా వ్యవహరించేవారు. కథ, మాటలను అందించడంలో వారికి తిరుగులేదు. […]

విజయశాంతి మూవీస్ బ్యానర్ పై అకీరా నందన్ ఫస్ట్ మూవీ పిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా పాపులారిటి దక్కించుకున్న సెలబ్రిటీకి ఎవరైనా ఉన్నారా.. అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ అన‌డంలో అతిశయోక్తి లేదు. తండ్రితో కలిసి ఇటీవల కాలంలో తెగ తిరిగేస్తున్నాడు అకీరా. ఇందులో భాగంగానే తాజాగా ఆధ్యాత్మిక యాత్రలోనూ సందడి చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అకిరా హైలెట్ అవుతున్నాడు. అందం, కటౌట్‌తో పవన్ కళ్యాణ€్నే డామినేట్ చేస్తున్నాడు అంటూ […]

పెను వివాదంలో రాజమౌళి.. అలీంటి వీడియో రిలీజ్‌..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తాజాగా షాకింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో రాజమౌళి స్నేహితుడిగా ఉన్న యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఆయనను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయ‌డంతో ఆ విడియో తెగ వైర‌ల్‌గా మారింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను, రాజమౌళి ఒకే మహిళను ప్రేమించామని.. ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందేమోనని తనపై ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వీడియోను రిలీజ్ […]

వాట్.. ప్రభాస్ కు ఆ హీరో అంటే అంత భయమా.. మాట్లాడాలంటేనే గజగజ వణికిపోతాడా..?

పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్రబాస్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమా సమయంలో యాక్టింగ్ రాదంటూ.. అసలు వీడికి హీరో అయ్యా అర్హత లేదంటూ రకరకాల ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు. కానీ.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ ప్రభాస్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. రాజమౌళి బాహుబలి సినిమాతో […]