క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సక్సెస్ లతో రాణిస్తున్న ఈ అమ్మడు.. గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్రమంలో.. సంయుక్త మద్యం తాగడం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత తన పేరు నుంచి మీనన్‌ను తొలగించింది సంయుక్త. ఇక ఈ మలయాళ […]
Tag: social media
అతనికి 100 సార్లు చెప్పా. . డైరెక్టర్ కి నాగ వంశీ ఓపెన్ వార్నింగ్..!
సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే.. ఓ సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటే.. ఆ సినిమాలో నటించిన హీరోలకు, లేదా తెరకెక్కించిన దర్శకులకు అభిమానులు ఏర్పడటం కామన్. కానీ.. నిర్మాతలకు ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఒక నిర్మాత ఉన్నారు. ఆయన మైక్ పట్టుకున్నాడు అంటే విజిల్స్ మోత మోగిపోతుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పలేదు కదా.. సితార బ్యానర్స్ అధినేత ద వన్ అండ్ ఓన్లీ.. […]
అఖండ 2 క్లైమాక్స్ దిమ్మతిరిగే ట్విస్ట్.. పార్ట్ 3 కి పర్ఫెక్ట్ ప్లాన్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మహరాజ్‌తో బ్లాక్ బస్టర్ అంతదుకుని దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాపై కూడా ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొల్పాడు. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బ్లాక్ బాస్టర్ అఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు తెరకెక్కి మూడు బ్లాక్ […]
ఒకే వేదికపై ప్రభాస్, పవన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
ఒకే స్టేజిపై పవన్ ప్రభాస్ కనిపించనున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ విన్న దీని గురించి చర్చ జరుగుతుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఒకే స్టేజిపై కనిపించబోతున్నారనే న్యూస్ ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడెప్పుడో.. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందడి చేశారు. […]
వార్ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఆ స్పెషల్ డే నే రిలీజ్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ , దేవర లాంటి వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నటిస్తున్న తాజా మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు.. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇండియన్ రాఏజెన్సీలో ఉన్న జవాన్.. ఎన్టీఆర్‌ని మోసం చేసి.. శత్రు సైన్యాన్ని వదిలేసి.. వెన్నుపోటు పొడిచిన కారణంగా ఇండియాపై పగతో.. టెర్రరిస్ట్‌గా మారి.. జవాన్‌లపై రివెంజ్ తీర్చుకునే వ్యక్తిగా ఎన్టీఆర్ […]
వివి వినాయక్ కు అస్వస్థత.. ప్రస్తుతం ఎలా ఉందంటే..?
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కు దర్శకుడుగా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకున్నారు వివి వినాయక్. అయితే.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన.. అనారోగ్యంతో శతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌స్లంటేషన్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి.. పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న వినాయక్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యాడని సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హటాహుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు […]
SSMB 29 పై బిగ్గెస్ట్ లీక్ ఇచ్చిన ప్రియాంక తల్లి.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ నుంచి తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB 29పై ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుందని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. త్వరలోనే రాజమౌళి అండ్ టీం.. క్యాస్టింగ్ ఇతర వివరాలపై ప్రెస్‌మీట్‌తో క్లారిటీ […]
చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లీక్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ అనగానే దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ఇక అనిల్ తన సినిమాలతో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి ప్రధాన కారణం.. ఏ హీరో ఇమేజ్ను బట్టి ఆ హీరోకు తగ్గ కథలను రాయడం. అంతేకాదు.. ఆయన తెరకెక్కించబోయే సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రెండు నుంచి మూడు నెలల్లో సినిమాను సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. వరుస సక్సెస్‌లు […]
” స్పిరిట్ “మూవీ టార్గెట్ లెక్కలు రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ.. ఎన్ని కోట్లు అంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిజీలైనప్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్, ఫౌజి సినిమాల షూట్‌లలో సందడి చేస్తున్న ప్రభాస్.. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై ఇప్పటికే […]