‘ విశ్వంభర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ నిరాశలో ఫ్యాన్స్.. కారణం ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు త్వరలోనే తెర‌ప‌డ‌నుంది. అఫీషియల్ గా మేకర్స్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ‌శిష్ఠ డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న‌ ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో మంచి అంచనాల నెలకొన్న.. సినిమా టీజర్ తర్వాత సినిమాపై హైప్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కారణం సినిమా […]

పార్లమెంట్లో చరణ్ ఎంట్రీ.. కేంద్రానికి పవన్ స్పెషల్ రిక్వెస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో క్షణం తీరికలేకుండా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో చరణ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నాడా.. ఇంతకీ ఆయనకు అంత అవసరం ఏమి వచ్చింది.. ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నాడా.. లేదా ఇంకా ఏదైనా రాజకీయ వ్యవహారమా.. అసలు రామ్ చరణ్ కు పార్లమెంట్ లో పనేముంది అనే సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. కానీ.. రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమే అయినా.. […]

నయన్‌ను బీట్ చేసిన సాయి పల్లవి.. ఈ క్రేజ్ ఏంట్రా సామి..?

ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నా.. చాలామంది సీనియర్ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇప్పటికి వారి రెమ్యునరేషన్ను పెంచుకుంటూనే పోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ను చూస్తే వామ్మో అనకామనరు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మగా నయనతార మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో జవాన్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాకి ఏకంగా రూ.12 కోట్ల […]

జయసుధ భర్త దగ్గరకు వెళ్లి.. నీ భార్యను పెళ్లి చేసుకుంటా అని అడిగిన స్టార్ హీరో.. ఆయన రియాక్షన్ ఇదే.. !

టాలీవుడ్ స్టార్ నటి జ‌య‌సుధ‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బలమైన పాత్రలో నటిస్తూ రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో జ‌య‌సుధ‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. గతంలో జయసుధ హీరోయిన్గా కొనసాగుతున్న క్రమంలో.. ఆమె భర్త దగ్గరకు ఓ హీరో స్వయంగా వెళ్లి నేను నీ భార్యని పెళ్లి చేసుకుంటానని అడిగాడంటూ టాక్ నడుస్తుంది. […]

తారక్ – ప్రశాంత్ మూవీపై అంచనాలు పెంచేసిన ప్రొడ్యూసర్.. ఇంటర్నేషనల్ మూవీ.. పిచ్చ కాన్ఫిడెంట్ అంటూ..

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న ఆయన అతి త్వరలో.. మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. ఇక‌ తాజాగా ప్రశాంత్ మూవీ రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించి షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. దీనిపై ఆడియన్స్ లో అదిరిపోయే […]

ఈ ఏడాది చివర్లో ప్రభాస్ పెళ్లి కాయం.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ దక్కించుకొని రాణిస్తున్న సంగతి తెలిసిందే. వృత్తిపరంగా సినిమాలతో ప్రశంసలు దక్కించుకున్న ప్రభాస్.. వ్యక్తిగతంగాను అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ప్రభాస్ విషయంలో అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే.. అది ఆయన పెళ్లి. ముదురు వయసులోనూ ఇంకా వివాహం చేసుకోకుండా సోలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఆయన పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. […]

సుమన్‌కు సెకండ్ లైఫ్ ఇచ్చిన సూపర్ స్టార్ అతనేనా.. ఒక డెసిషన్‌తో లైఫ్ టర్న్..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా సుమన్ ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు గట్టి పోటీ ఇస్తూ.. తన అందంతో ఆకట్టుకున్నాడు సుమన్. కాగా త‌న లైఫ్‌లో జరిగిన ఒక్క మిస్టేక్ తో పూర్తిగా కెరీర్ డౌన్ ఫాల్ అయిపోయింది. తిరిగి స్టార్‌గా రాణించాలని ఆయన ఎంత ఆరాటపడినా.. అస్సలు తన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను […]

దేవర 2లో ఆ స్టార్ హీరో కూడానా.. దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇది..!

టాలీవుడ్ యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్‌ టాక్ తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది దేవర. మొదటి ఆడియన్స్‌కు సినిమా ఎక్కకపోయినా.. మెల్లమెల్లగా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దేవరకు కంటిన్యూగా రానున్న.. దేవర 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేవర పార్ట్ […]

మెగాస్టార్ 157తో అనిల్ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి 157వ‌ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫిక్స్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి కామెడీ టైమింగ్‌ను బేస్ చేసుకుని.. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్‌గా సినిమా తెర‌కెక్కించేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే చిరంజీవి.. ఈ స్టోరి ఎంతల తనకు కనెక్ట్ అయిందో వివరించాడు. చాలా కాలం తర్వాత గొప్ప కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సమ్మర్లో ఏ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా.. ప్రస్తుతం అనిల్ […]