ఛావా తెలుగు వెర్ష‌న్ రిలీజ్‌కు బిగ్ షాక్ .. !

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ బ్లాక్ బ‌స్టర్ ఛావా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఆడియన్స్‌ను అదే రేంజ్‌లో అక‌ట్టుకుంటూ.. నిర్మాత‌ల‌కు వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డాక్టర్ విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ […]

దేవ‌ర 2 విష‌యంలో ఎన్టీఆర్‌కు ఎందుకింత కంగారు… ఏం జ‌రుగుతోంది..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు మొదట మిక్స్డ్ టాక్‌ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ బ‌డా ప్రాజెక్ట్ వార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% పూర్తయిందని.. […]

బ‌న్నీ నెక్ట్స్ మూవీలో అంత‌మంది హీరోయిన్లా… రొమాన్స్ కుమ్ముకుంటాడుగా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫుల్ ఫార్మ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. త్రివిక్రమ్ – బ‌న్నీ కాంబోలో సినిమా తెరకెక్కనున్న‌ సంగతి తెలిసిందే. మైథాలాజికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అంతేకాదు బన్నీ.. అట్లీ డైరెక్షన్లో మరో సినిమాను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]

మ‌ళ్లీ ప్రేమలో ప‌డిన స‌మంత‌… రియాక్ష‌న్ చూస్తే త‌ట్టుకోలేం…!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత దాదాపు ద‌శాబ్ధ‌కాలం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్‌ చేసి పడేసింది. అయినా అమ్మడి క్రేజ్ ఈ రేంజ్‌లో ఉండేది కాదు. కానీ.. నాగచైతన్యతో విడాకుల తర్వాత మాత్రం సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఎప్పుడు సమంత పేరు వినిపిస్తూనే ఉంది. వీరి విడాకుల తర్వాత వీరికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చిన […]

ఆ విషయంలో బన్నీ అంత న‌లిగిపోయాడా… ట్రీట్‌మెంట్ ఇలా…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంత భావించారు. కానీ.. ఇప్పటివరకు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అసలు అనౌన్స్ చేసింది లేదు. ప్రస్తుతం ఫారన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లోనూ అసలు అల్లు అర్జున్ కు ఏమైంది.. స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి […]

వార్ 2 బిగ్ స‌ర్‌ప్రైజ్‌.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేశారే…!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. దేవర సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుందని.. సినిమాలో అత్యంత భారీ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ సినిమాలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు అంతకు మించిన […]

SSMB 29లో ఆ మలయాళ నటుడు ఫిక్స్.. మహేష్ తో ఫొటోస్ వైరల్..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఈ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కనుంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలను నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక గతంలో ఈ సినిమాలో మలయాళ న‌టుడు పృధ్విరాజ్‌ కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా […]

హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో ప్రభాస్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్‌తో రాణిస్తున్నాడో తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది స‌లార్‌, క‌ల్కి సినిమాలతో వచ్చి వరుసగా బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్‌ సినిమా షూట్ 90% పూర్తి చేసిన‌ర టీం ఈ సినిమా ఈ ఏడాదిలో ఎలాగైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటే క‌ల్కీ 2, ఫౌజీ, స‌లార్ […]

నాని ” ది ప్యార‌డైజ్‌ ” మిస్ చేసుకున్న స్టార్ హీరో.. క‌నీసం డైరెక్ట‌ర్‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేదా..!

ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా అతి కొద్ది మంది హీరోలు మాత్రమే కొత్త డైరెక్టర్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తుంటారు. చాలామంది స్టార్ హీరోస్.. కొత్త డైరెక్టర్లను సులువుగా నమ్మలేరు, కొత్త డైరెక్టర్లను నమ్మి ఆ ప్రాజెక్టుపై కాన్ఫిడెన్స్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. తమ స్టార్ స్టేటస్ లో రిస్క్ లో పెట్టడానికి భయపడుతూ ఉంటారు. ఈ విషయం స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించిన నటుల నెక్స్ట్ సినిమాల లిస్టు చూస్తే క్లియర్ […]