‘ దిల్ రుబా ‘కు మంచి అవకాశం.. మరోసారి హిట్ పక్కా..!

ఈ ఏడది టాలీవుడ్ ఇండస్ట్రీఅలో పండుగ వాతావరణం నెలకొంది. జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరిలో తండేల్ సినిమాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుని విన్నర్‌లుగా నిలిచాయి. ఇలా.. నెల‌ గ్యాప్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే మార్చి నెల సగానికి వచ్చేసిన ఇంకా ఈ నెల డ్యూ హీట్ పడలేదు. కాగా ఈ వారం రెండు సినిమాలు.. తర్వాత వారం మరో సినిమా.. ఆఖరి వారం నాలుగు సినిమాల రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఏకంగా […]

ప్రణయ్ హత్య కేసులో అమృతపై అమృత చెల్లి షాకింగ్ కామెంట్స్..!

2018లో సంచలనగా మారిన ప్రణయ్ పరువుహత్య కేసు అందరికి గుర్తుండే ఉంటుంది. నల్గొండ ప్రాంతంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ హత్య కేసులో ఈరోజు కోర్ట్‌లో ఫైనల్ తీర్పును జారీ చేసింది. అమృత, ప్రణయ్ మాడర్ కేసులో.. మొత్తంగా 8 మందిని నిందితులను కోర్టుకు హాజరు పరచగా.. ఇందులో ఏ వన్ గా ఉన్న మారుతి రావు అప్పట్లోనే మరణించారు. అయితే ఆ తర్వాత ఏ 2గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో […]

రష్మిక ఖాతాలో సరికొత్త రికార్డ్.. ఏ హీరోయిన్ కు దక్కని ఘనత..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోయిన్ గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం హిందీలోనూ సత్తా చాటుకుంటుంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ నేషనల్ […]

శ్రీదేవి సూపర్ హిట్ సీక్వెల్ పై .. బోని కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

దివంగత అతిలోక‌సుందరి.. నటి శ్రీదేవి నట వారసులుగా కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి క్రేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే శ్రీదేవి చివరి సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్‌ను శ్రీ‌దేవి భ‌ర్త అందించారు. ఐఫా వేడుకల్లో బోనికపూర్ దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నో గొప్ప సినిమాల్లో అలరించిన హీరోయిన్ శ్రీదేవి చివరిసారిగా తెరపై కనిపించిన సినిమా మామ్. ఇప్పటికీ చాలామంది ఆడియన్స్‌లో గుర్తుండిపోయి ఉంటుంది. తాజాగా […]

కేవలం రూ.2000 కోసం .. నడిరోడ్డుపై అలా చేశా.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..!

స్టార్ న‌టి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం లేదు. ప్రస్తుతం వ‌రుస ఆఫ‌ర్‌ల‌తో బిజీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోలేదు. ఇలాంటి స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. సొంత టాలెంట్‌తో వ‌రలక్ష్మి శరత్ కుమార్ మంచి ఇమేజ్ను దక్కించుకుంది. క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ లుక్ లో […]

ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చిన పవన్, ప్రభాస్, చిరు.. ఈ సమ్మర్‌కి నో ఛాన్స్..!

ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయని ఎన్నో అసలు పెట్టుకున్నారు టాలీవుడ్ అభిమానులు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోలు ఎవరు ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో ఆడియన్స్‌ను పలకరించడం లేదట. ఇలా అయితే.. ఇండస్ట్రీకి భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు మొదట అనుకొన్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాలి. […]

చరణ్ తో రొమాన్స్ చేయనున్న నాగ్ బ్యూటీ.. జాక్పాట్ కొట్టేసిందే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ టాక్ తెచ్చుకున్న చరణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆయన ఆర్సి16 ప్రాజెక్ట్‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ పెట్టాలని కసితో ఉన్నాడు. చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు జాన్వి కపూర్ హీరోయిన్గా […]

శ్రీ లీలకు చిరంజీవి చిరు సత్కారం.. సంతోషంలో యంగ్ బ్యూటీ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు సినిమాల విషయంలో నెమ్మదించినా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలో చిరు.. శ్రీ లీలకు సత్కారం చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి శ్రీలీల‌కు సన్మానం చేయడం ఏంటి.. అసలు ఏం జరిగిందని సందేహాలు అందరిలోనూ […]

బన్నీ సినిమాలో రజనీ.. ఫ్యాన్స్‌కు ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్ రెడీ..!

పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే.. బ‌న్నీ నెక్స్ట్ మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మైథలాజికల్ మూవీలో నటించబోతున్నాడని.. ఈ ఉగాది నుంచే సినిమా ప్రారంభమవుతుందంటూ టాక్‌ నడిచింది. అయితే.. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ స్వయంగా ప్రెస్‌ మీట్‌లో దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఇప్పట్లో అవకాశాలు లేవని చెప్పేశారు. దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ తమిళ్ […]