ఆ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్.. దీంతో చిరు నార్త్‌కు చెక్కేద్దాం అనుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్ రేంజ్ కు ఎదుగాడు చిరంజీవి. 90 లలో చిరంజీవి వరుస బ్లాక్ బస్టర్ లో అందుకుంటూ పిక్స్ తో దూసుకుపోతున్న క్రమంలో.. ఇతర భాషల్లో కూడా ఆయనకు విపరీతమైన మార్కెట్ ఏర్పడింది. ఇక అప్పట్లో ఇండియాలోనే బాలీవుడ్ అతిపెద్ద ఇండస్ట్రీగా కొనసాగేది. హిందీ నేషనల్ లాంగ్వేజ్.. అలాగే ముంబై వేదిక కావడంతో బాలీవుడ్ మూవీస్ కు విపరీతమైన పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రాంతీయ భాష […]

సూపర్ స్టార్ కృష్ణకు ఏకంగా ఇన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయా.. ఓ సంఘానికి చిరంజీవినే ప్రెసిడెంట్ కూడా..!

టాలీవుడ్ సీనియ‌ర్ సూపర్ స్టార్ ఘ‌ట్టమనేని కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాషింగ్‌ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మోస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి.. సరికొత్త ఒర‌వడిని నేర్పించాడు కృష్ణ. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి ఎన్నో జోనర్లలో రకరకాల సినిమాలను తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన కృష్ణ.. అప్పటి రాజకీయాల్లోనూ తనదైన […]

పాన్ ఇండియ‌న్ తోప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళినే ఏడ్పించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో రాజ‌మౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్ అందుకున్న జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సైన్స్ ప్రిక్షన్ డ్రామా గా రుపొంద‌నుంద‌ని తాజాగా లీకైన వీడియోస్ తో క్లారిటీ వచ్చింది. అయితే సినిమాలో […]

ఒకప్పటి మావోయిస్ట్‌ల అడ్డా.. ఇప్పుడు తెలుగు సినిమాలకు కంచుకోట అని తెలుసా..?

ఒడిశాలోని కోరాపూర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల అడ్డగా నిలిచింది. 15 ఏళ్ళ‌ క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉండేవి. దీంతో.. దేశ ప్రజలు అంతా ఆ దేశం పై దృష్టిని సారించేవారు. కానీ.. ప్రస్తుతం అంత మారిపోయింది. ప్రకృతి అందాలతో వీక్షకులను అద్యంతం ఆకట్టుకుంటన ఈ ప్ర‌దేశం.. అందరిని కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే సినీ తారల ఆటపాటలతోనూ కలకలలాడిపోతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీ రావాలంటే ఆఫీసర్లు సైతం భయపడిన స్టేజ్ నుంచి.. తను […]

లగ్జరీ కార్‌తో ఊర్వశి బిల్డప్ చూశారా.. కార్ విలువ తెలిస్తే మైండ్ బ్లాకే..!

కాస్ట్లీ కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం స్టార్ స్టేటస్ కు సంబంధించింది మాత్రమే కాదు.. ఫైనాన్షియల్ గా సంపాదన స్థాయిని కూడా ఎలివేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి రూ.100 కోట్ల హీరోలు.. రోల్స్ రాయల్స్ ని వాడడంలో అతిశ‌యోక్తి లేదు. కానీ.. ఐటెం సాంగ్స్, చిన్న పాత్రలో సరిపెట్టుకుంటున్న హాట్ బ్యూటీ ఊర్వసి రౌటేలా.. రోల్స్ రాయిస్ ని కొనుగోలు చేసి బిల్డప్పులు […]

ఈ ఫోటోలో హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. ఒకప్పుడు సునీల్ వెనుక.. ఇప్పుడు సునీల్ జంటగా.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా కొనసాగే చాలామంది ముద్దుగుమ్మలు.. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలో నటించిన వారే. కానీ.. ఇప్పుడు మాత్రం స్టార్ స్టేటస్ అందుకుని.. కోట్లల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హాట్ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత స్టార్‌డం సంపాదించుకుంది. ఈ […]

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదట నాగార్జునతో అనుకున్నారా.. కానీ..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ మల్టీ స్టార‌ర్ హిట్ సినిమాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. తాజాగా ఈనెల 7న రీ రిలీజై అంతకు మించిన సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా రీ రిలీజ్ సక్సెస్ లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కథను మొదట నాగార్జునకు […]

బన్నీ – అట్లీ మూవీపై టెన్షన్ లో ఫ్యాన్స్.. కారణం ఇదే..!

అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ బ‌న్నీని పూర్తి మాస్ యాక్షన్ పర్సన్‌గా చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే బన్నీ కూడా తన కోసం సిద్ధమవుతున్నాడు. తమిళ్ డైరెక్టర్ […]

కోర్ట్ మూవీ రివ్యూ.. ఇంట్ర‌స్టింగ్ కాన్సెప్ట్‌తో ఆక‌ట్టుకునే డీసెంట్ కోర్ట్ డ్రామ‌..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: చందు (రోషన్) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తండ్రి వాచ్మెన్, తల్లి […]