తారక్ – నీల్ రిలీజ్ డేట్ చేంజ్.. వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ మిల్ కాంబోలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానునట్లు టీం వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ట్విట్ వేసింది. అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఈ సినిమాను ప్లాన్ చేసిన టీం.. మరో మూడు […]

” అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ” టాక్ ఎలా ఉందంటే.. సెన్సార్, రన్ టైం డీటైల్స్ ఇవే..!

విజయశాంతి, కళ్యాణ్ రామ్.. తల్లీ, కొడుకులుగా నటించిన తాజా మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి.. తాజాగా టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందింది. ఇక 2 గంటల 24 నిమిషాలు న‌డివితో ఈ సినిమా తెరపైకి రానుందట. సినిమా […]

RRR కంటే ముందు తారక్ – చరణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యిందని తెలుసా.. రిజ‌ల్ట్ ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నారు తెలిసిందే. ఇక వీరిద్దరు కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కోట్లాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు ఇండియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే […]

ఓకే ఫ్రేమ్ లో ఫ్యామిలీలతో తారక్, సుక్కు, వంశీ, నీల్.. స్పెషల్ ఏంటంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సుకుమార్.. ఫ్యామిలీలతో కలిసి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కూడా ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు ఆడియ‌న్స్ అందరికి ఇవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అయితే.. ఈ స్టార్ ఫామిలీస్ అన్ని ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని. […]

టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ కొల్లగొట్టిన టాప్ 10 గ్లింప్స్ ఇవే..!

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన అది నెటింట తెగ వైరల్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్నైనా కచ్చితంగా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 8 గ్లింప్స్ వీడియోస్ లిస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దాం. OG: ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, […]

పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]

ఇష్టగానే తుప్పల్లోకి వెళ్తున్నారు.. కమిట్మెంట్లపై అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచ‌యాలు అవసరం లేదు. 1975 నుంచి తెలుగులో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ యాక్టివ్గా దూసుకుపోతున్న ఈమె.. ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్నారు. ఇప్పటికీ వచ్చిన.. ప్ర‌తి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దూసుకుపోతున్న అన్నపూర్ణమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షో లో కనిపిస్తూ ఆడియన్స్‌ను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది […]

బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్‌ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ […]

చరిత్ర మర్చిపోయిన బీఆర్ఎస్, ఆడుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్ట్ గడప కూడా తొక్కడంతో భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా పక్కా లెక్కలతో బీఆర్ఎస్ […]