చరణ్ పెద్ది కథలో ఇన్ని సర్ప్రైజ్‌లా.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌ అంచనాలు నెల‌కొన్నాయి. తాజాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్.. శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. గడ్డం, చెవి, […]

డ్యాన్స్ వేయలేక షూటింగ్ స్పాట్ లోనే స్పృహ తప్పి పడిపోయిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. తాను నటించిన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న చిరు.. తన కెరీర్ లోనే ఎన్నో బిరుదులను దక్కించుకున్నాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీనే కాదు.. డ్యాన్స్ గురించి కూడా ఇప్పటికీ ఎంతోమంది ప్రత్యేకంగా ప్రస్తావించి మరి ప్రశంసలు కురిపిస్తారు. చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్.. టాలీవుడ్ కే […]

బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి తీసిందా..? 

నందమూరి కుటుంబానికి.. తెలుగు సినీపరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నందమూరి నట‌సార్వ‌భౌమ‌ తారకరామారావు దగ్గరనుంచి ఈ అనుబంధం కొనసాగుతుంది. ఆయన తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునే ఇండస్ట్రీలో న‌టులుగా రాణిస్తున్నారు. కుటుంబ పెద్ద స్వర్గీయ ఎన్టీ రామారావు 1996లో కాలం చేయగా.. ఆయన లేకపోయినా తన సినీ వారసత్వాన్ని కుటుంబం మొత్తం కలిసి పంచుకున్నారు. కాగా ఓ సినిమాను కలిసి నిర్మించాలని అంతా ఫిక్స్ అయ్యారట‌. […]

ఈ గొడవలన్నీ నా భార్య వల్లే.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న వార్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతుంది. తాజీగా మంచు మనోజ్ జల్‌పల్లి లోని.. మోహన్ బాబు నివాసం వద్ద గేట్ దగ్గర కూర్చుని నిరసనలు చేయడం.. రచ్చ రచ్చ చేయడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్ చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు […]

కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. పూనమ్ ఘాటు కామెంట్స్ పవన్ గురించేనా..?

ఒకప్పటి సీనియర్ స్టార్ బ్యూటీ పూనం కౌర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా అనివార్య కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ అమ్మ‌డు సినిమాలకు దూరమైనా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కాంట్రావ‌ర్షియ‌ల్‌ కామెంట్స్‌తో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా.. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె చేసే పోస్టులు […]

మహేష్ బాబు యాక్టింగ్ చూసి తన పుస్తకాన్ని విసిరి కొట్టేసిన మహేష్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్‌ మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఫుల్ ఆఫ్ యాక్షన్ అడ్వంచ‌రస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారాన్‌ కీలకపాత్రలో మెర‌వ‌నున్నారు. ఇక కీరవాణి సంగీతం అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్.నారాయణ ఏకంగా 1000కోట్ల భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని […]

జయలలితతో విభేదాలపై రియాక్ట్ అయిన రజనీకాంత్.. ఏమన్నారంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తిరుగులేని ఇమేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానాన్ని ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాలు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాకముందే.. పాన్ ఇండియా లెవెల్‌లో హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. రజినీకాంత్ ఇక ఏడుపదుల వయసు మీద పడినా ఇప్పటికీ అదే ఎనర్జీ, మేనరిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వరుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్న సంగతి […]

రెండో పెళ్లిపై రేణు దేశాయ్ ఆలోచన అదేనా.. అందుకే ఇప్పటివరకు..

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లలకు తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. అప్పుడప్పుడు మూగజీవాలపై జరిగే అన్యాయాల పట్ల కూడా గళం విప్పుతుంది. అంతేకాదు.. వివాదాలకు చాలా దూరంగా ఉండే రేణు దేశాయ్.. పలు సందర్భాల్లో మాత్రం ఆకతాయిలో కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వారి […]

న‌ర‌సింహ‌: రమ్యకృష్ణ నీలాంబరి రోల్.. ఆ హీరోయిన్ నుంచే పుట్టుకొచ్చిందా.. సూప‌ర్ ట్విస్ట్‌..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా.. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్‌లో నటించిన నరసింహ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కె.ఎస్. ర‌వికుమార్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాల్లో రజనీకాంత్, సౌందర్య పాత్రల కంటే అత్యంత హైలెట్ అయిన పాత్ర నీలాంబరి రోల్. ఈ పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయిన నటించింది అనడంలో సందేహం లేదు. అపట్లో […]