అలిగిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ ఇక ఆగిపోయినట్టేనా..?

టాలీవుడ్‌ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. […]

విశ్వక్ వర్సెస్ సిద్దు వార్ మొదలైంది..అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ మధ్యన ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఎంతో స్నేహంగా ఉండే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ జరిగిందంటూ.. ఇద్దరికీ అసలు ఒకరంటే ఒకరు పడటం లేదని.. వార్‌ కొనసాగుతుందంటూ వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. నిజానికి విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ నాగ వంశీ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే వీళ్లంతా కలిసి ఎన్నో సందర్భాల్లో […]

ప్రభాస్‌కు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తుకువచ్చే వ్యక్తి ఎవరో తెలుసా..?

ప్రస్తుతం పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందం, మాటతీరు, వ్యక్తిత్వం, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఎంత మంది స్టార్ హీరోస్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ మంచిత‌నం గురించి అంద‌రికి తెలిసిందే. కేవలం స్టార్ సెలబ్రిటీలనే కాదు.. తన ఇంటికి ఎవ‌రు వచ్చిన కడుపునిండా భోజనం పెట్టి […]

హరికృష్ణ చేసిన పనికి కొడుకును చితక్కొట్టిన స్టార్ హీరో తండ్రి.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన హరికృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కు ఎల్లవేళలా సపోర్ట్ గా నిలుస్తూ.. రాజకీయాల్లోనూ ఆయన బ్యాక్‌బోన్‌గా ఉన్న హరికృష్ణ గారు.. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని కూడా నడిపెవార‌ట‌. తెరవెనుక ఎన్టీఆర్ ను నడిపించింది కూడా హరికృష్ణనే అని.. రామారావును ఆయన కుమారులు ఎవరైనా ప్రశ్నించగలరు.. ఎదురు తిరిగి సమాధానం చెప్పగలరంటే.. అది కేవలం హరికృష్ణ మాత్రమేనని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బ‌య‌ట పడింది. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో […]

RRR: చరణ్ స్టంట్‌తో ఆస్కార్‌లో కొత్త కేటగిరీ అనౌన్స్‌మెంట్‌.. !

పాన్ వరల్డ్ రేంజ్‌లో సినీ ప్రపంచమంతా గర్వించదగ్గ అవార్డు ఏదైనా ఉందంటే.. కచ్చితంగా దాన్ని ఆస్కార్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ అత్యున్నత పురస్కారాన్ని ఓ సినిమాల్లో ఏ చిన్న కేటగిరీకి వచ్చినా కూడా మొత్తం సినిమాకే గర్వకారణంగా నిలుస్తుంది. అలాంటి ఆస్కార్‌ మొట్టమొదటిసారి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో త్రిబుల్ ఆర్ సినిమా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టార‌ర్‌గా దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ […]

SSMB 29 రిలీజ్ డేట్ ఫిక్స్.. జక్కన్న ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు – జక్కన్న కాంబోలో […]

అమ్మ, నాన్న ఎవరో కూడా తెలియదు.. భర్త, పిల్లలు ఏం చేస్తారంటే.. బలగం నటి రూపా లక్ష్మి

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన రూపా లక్ష్మికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీ విష్ణు హీరోగా తెర‌కెక్కిన నీది నాది ఒకే కథ సినిమాల్లో తల్లి పాత్రలో నటించడమే కాదు.. కామెడీ పంచ్‌లతోను మెప్పించింది. దాదాపు 50 సినిమాల్లో అడపా దడపా రోల్స్ లో నటించి ఆకట్టుకున్న రూపా.. నాగశౌర్య నర్తనశాల, ఎక్స్ మినీ కదా, క్రాక్, సరిలేరు నీకెవ్వరు, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి ఎన్నో సినిమాల్లో […]

మహేష్‌తో సవాల దగ్గర డ్యాన్స్ చేయిస్తా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో తన స‌త్తా చాటుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సూపర్ హిట్లు, బ్లాక్ బ‌స్టర్లు, ఇండస్ట్రియల్ హిట్లు అని తేడా లేకుండా ఎన్నో సినిమాలను త‌న ఖాతాలో వేసుకున్న మ‌హేష్ రీజినల్ పిల్మ్‌స్‌తోను పాన్ ఇండియా సినిమాలకు సైతం పోటీ ఇచ్చి.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేసే […]

శ్రీదేవితో పెళ్లి నేను అందుకే రిజెక్ట్ చేశా.. నటుడు మురళి మోహన్

ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో మురళీమోహన్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట వ్యాపారంలో రాణించిన మురళీమోహన్.. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస‌ సినిమాలో నటిస్తూ సత్తా చాటుకున్న ఆయన.. మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను మారీ ఇండస్ట్రీలో రాణించారు. జగమే మాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తిరుగులేని స్టార్‌డం సంపాదించుకున్న మురళీమోహన్.. మా అసోసియేటివ్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. సినీ రంగంతో పాటు పాలిటిక్స్ […]