విజయశాంతి మాట‌ల‌కు తారక్ ఫైర్.. స్టేజ్ పై నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అభిమానులకు కేరింతలు, అల్లర్లు హీరోలకు ఆనందాన్ని కల్పించినా.. కొన్నిసార్లు వారు చూపించే అత్యుత్సాహం హీరోలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఫ్యాన్స్ చేసిన పనికి హీరోలు క్షమాపణలు చెప్పాల్సిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. తాజాగా.. ఇలాంటి పరిస్థితి యంగ్ టైగర్ ఎన్టీఆర్ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఫ్రీ […]

14 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. తనకన్నా 15 ఏళ్ళ పెద్దోడితో ఎఫైర్.. కట్ చేస్తే..

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది నట్లుగా సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. వారిలో ఎంతోమంది హీరోయిన్స్‌గా తమ సత్తా చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు శ్రమిస్తారు. అయితే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం అనేది చాలా ముఖ్యం. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు అదృష్టం కలిసి రాక ఫేడౌట్ అయ్యిన ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇక చిన్న వయసులోనే హీరోయిన్స్ గా […]

పవన్ బాగుందన్న కథను కావాలనే పక్కన పడేసా.. స్టార్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలోనే మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సినిమాలో రిలీజ్ కావలసి ఉండగా.. ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ కేటాయించలేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆయనకు సమయం కుదిరినప్పుడే షూట్ ను ముగించుకుంటున్నారు. అయినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. […]

” విశ్వంభర ” సినిమా మొత్తానికి ఆ సీన్ హైలెట్.. గూస్ బంప్స్ మోత గ్యారెంటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా మూవీ విశ్వంభర. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. భారీ ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో.. మేకర్స్ దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే. కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు. జులై నెలలో రిలీజ్ చేస్తారని వార్త మాత్రం వైరల్ అవుతుంది. అది కూడా.. ఇంకా ఫిక్స్ […]

పవన్ తనయుడు మార్క్ స్పెషల్ ట్రీట్మెంట్ కాస్ట్ తెలుసా.. లెక్కలు చూస్తే షాకే..!

ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో తాను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అవడంతో పాటు.. ఊపరితిత్తులు శ్వాస ఇబ్బందులతో స్పెషల్ ట్రీట్మెంట్‌ను తీసుకున్నాడు. కొంతకాలం ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదం విషయం తెలిసిన పవన్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. పవన్‌తో పాటు.. మెగాస్టార్ […]

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏ హీరో చేయని బిగ్ రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా.. !

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చాలామంది నటులు.. సినిమా కోసం ఏదైనా స్టాంట్ చేయాలంటే.. చాలా ఆలోచన చేస్తారు. అయితే సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా.. ఎలాంటి రోల్ లో అయినా.. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తమ సత్తా చాటుతున్న హీరోలు సైతం అన్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే.. ఆ పాత్ర కోసం తాను ఏం […]

మహేష్ – సౌందర్య కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..

అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటన, అమాయకత్వం, ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు అందరితోనూ మంచి ర్యాపో ఏర్పడిన సౌందర్యకు.. ఎవరితో నటించినా సరే పర్ఫెక్ట్ పెయిర్‌ అనిపించుకునేది. మొత్తానికి స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. కెరీర్ మంచి ఫామ్‌లో […]

డైరెక్టర్ గానే కాదు.. నటుడిగాను రాజమౌళి ఇన్ని సినిమాల్లో కనిపించాడా.. ఆ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించాడు. అయితే కేవలం దర్శకుడుగానే కాదు.. రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సై […]

చిరు – అనిల్ మూవీ ఇంటర్వెల్ సీన్ లీక్.. ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దన్నగా కొనసాగుతున్న చిరు.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు. ఇక.. ఏడుపదుల వయసులోనూ తన సినిమాలతో బ్లాక్ బ‌స్టర్లు అందుకోవాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే […]