ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహ రెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . అంతేకాదు ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో సందడి చేసింది . దీంతో వీర సిం హా రెడ్డి – వాల్తేరు […]
Tag: social media post
“వాల్తేరు వీరయ్య” పబ్లిక్ టాక్ : సినిమా కి వెళ్ళే వాళ్ళు దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లండ్రా బాబులు..!!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం వాల్తేరు వీరయ్య . బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి […]
“వాల్తేరు వీరయ్య” షార్ట్ రివ్యూ : సినిమా హిట్..స్టోరీ ఫట్..!!
ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. కాగా మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ మొదటి షో పడగానే వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చేశారు . అంతేకాదు ఇన్నాళ్లు చిరంజీవి తీసిన సినిమాలలో ఎక్కువగా కంటెంట్ పైనే ద్యాస పెట్టారు. […]
పాపం..సమంత లాగే భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న శృతి..ఆ లక్షణాలు ఇవే..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . తను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఓపెన్ గా చెప్పేసింది . దక్షిణ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకున్న సమంతా రీసెంట్గా తన నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా చేరుకుంది. అంతేకాదు […]
ఫైనల్లీ .. ఆషూ రెడ్డి లవర్ ఎవరో తెలిసిపోయిందోచ్.. పాప అడ్డంగా బుక్కైందిగా..!!
బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే . జూనియర్ సమంతగా గుర్తింపు సంపాదించుకుని పాపులారిటీ దక్కించుకున్న ఆషూ.. ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ హోస్ట్ నాగార్జున ని కూడా మెల్ట్ చేసి టెంప్ట్ చేసి ఆట ఆడేసుకున్నింది. అంత ఎందుకు ఆషూ బిగ్ బాస్ సీజన్ లో ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వస్తుండగా నాగార్జునను ముద్దు పెట్టుకోవడం […]
ఈ ఫారెన్ పిల్ల అందుకు పనికి రాదా..? ఏకిపారేస్తున్న జనాలు..ఏమైందంటే..?
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్.ఆర్. ఆర్..2022 మార్చ్ 24 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బలాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి మల్టీ స్టార్లర్గా తరకెక్కించడమే. మనకు తెలిసిందే స్టార్ హీరోస్ కన్నా స్టార్ హీరో ఫ్యాన్స్ తోనే తలనొప్పులు ఎక్కువ . ఇద్దరు ఫ్యాన్స్ లో ఏ […]
అయ్యయ్యో..ఆ ఒక్క మెసేజ్ తో..అలియా పరువు మొత్తం పోయిందే..!!
ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ఆర్ఆఆర్ర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నటించిన ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని దర్శకధీరుడు రాజమౌళి.. కొన్ని రాత్రులు పగలు నిద్ర లేకుండా శ్రమించి తెరకెక్కించారు . కాగా ఆయన కష్టానికి ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మెరిసిన హాలీవుడ్టీ బ్యూటీ ఒలివియా మోరీస్.. […]