సిటీమార్ మూవీని వదులుకున్న స్టార్స్ హీరోలు..?

డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో..గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న చిత్రం సిటీమార్.ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను చేకూర్చే లేకపోయింది. అయితే వీరిద్దరూ మంచి హిట్ కొట్టాలని కసితో సిటిమార్..అనే సినిమాను తెరకెక్కించారట.అయితే ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేశారు ఆన్నట్లుగా తెలుస్తోంది వాటి వివరాలను చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను […]