పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ […]