దేవరలో తారక్ భార్య ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27(రేపు)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. మరికొద్ది గంటలో ప్రీమియర్ షో పడనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ మెప్పించనున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రలో యంగ్ టైగర్ ప్రేక్షకులకు కనిపించనున్నాడు. వర […]