ఈ తొర్రిపళ్ళ చిన్నారి టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. మెగా హీరోల లక్కీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఈ అమ్మడి తండ్రి ఇప్పటికే ఇండస్ట్రీలో దగ్గజ న‌టుడుగా స్థిరపడ్డాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీ తో పాటు.. బాలీవుడ్‌లోను తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో అమ్మడికి త్వరగా ఎంట్రీ వచ్చేసింది. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన […]