శంకర్ సినిమాలో.. ట్రైన్ సీన్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో.. ట్రైన్ ఎపిసోడ్ అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమానే. బాలకృష్ణ పౌరుషానికి, మణిశర్మ బీజీయం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్ ని బాగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు.అదే తరహాలో.. ఇప్పటివరకు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నటువంటి సినిమాల్లో అలాంటి ఒక సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కీలకమైన ఘటనలో […]