అవి కనిపించేలా బట్టలు వేసుకోమని డైరెక్టర్ టార్చర్ చేశాడు.. స్టార్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సొట్ట బుగ్గల సుందరి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలాకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. త‌న అందం, అభినయంతో అప్పటి జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి ఫేమ్‌ను సంపాదించుకుంది. అలాంటి లైలా.. వెంకటేష్, సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్‌కు మరద‌లు పాత్రలో కనిపించింది. ఇక ఎగిరే పావురమా సినిమాతో అమ్మడి క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత భాష‌తో సంభందం […]