ఆ నటిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో మమ్ముట్టి.. ఎవరో తెలుసా..?

మలయాళ నటుడు మమ్ముట్టి అందరికీ తెలిసిందే. మలయాళంలో సీనియర్ హీరోగా ఉన్నాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఏడు పదుల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. 2023లో ఏజెంట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు. మలయాళంలో మెగాస్టార్ గా ఆయనను అందరూ కొనసాగుతున్నాడు. అయితే ఏజెంట్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న భ్రమయుగం సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]

నిహారికకు రెండో పెళ్లి చేసినా విడాకులు తప్పవు… వేణుస్వామి సంచలన కామెంట్స్!

గత కొన్నాళ్లుగా చూసుకుంటే మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు అనేకరకాలుగా వార్తలు నెట్టింట ప్రచారం జరిగాయి. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా హెదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ పెళ్ళికి నాగబాబు దాదాపు ఓ 50 కోట్లు ఖర్చు చేసినట్టు భోగట్టా. డెస్టినేషన్ వెడ్డింగ్ […]

రెండో సారి కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఆర్ఎక్స్ 100 భామ..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెల‌బ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గ‌త సంవత్సరం క‌రోనా వ‌ల‌న తొమ్మిది నెల‌ల పాటు షూటింగ్స్ లో పాల్గొన‌లేక‌పోవ‌డంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్ష‌లు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న త‌దుప‌రి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు క‌రోనా ప‌రీక్ష‌లు […]