ఇలియానా డేటింగ్ లో ఉన్నది నిజమే.. క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్..!

ప్రముఖ హీరోయిన్ ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా బరువు పెరిగిపోయింది . ఆ తర్వాత సినిమాలలో అవకాశాల కోసం తన బరువును తగ్గించుకొని మళ్లీ ప్రయత్నం చేసినా సరే పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ అనే విదేశీయుడుతో డేటింగ్ చేసింది. […]

ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఇలియానా ప్రేమాయణం..!!

ఇలియానా.. నడుము ఒంపు సొంపులతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ అందచందాలతో ఎంతోమంది కుర్ర కారును ఉర్రూతలూగించింది. ఇక తన నటనతో, చలాకీతనంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇలియానా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఉన్నట్టుండి బరువు పెరిగి మళ్ళీ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈమె ఆ తర్వాత శ్రమించి మరీ తన ఫిజిక్ ను తిరిగి తెచ్చుకుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన […]