Tag Archives: Schools

షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు: మంత్రి

టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం అవ్వాలని సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్షం అని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.

Read more

ఏపీ ఇంటర్, 10వ పరీక్షల షెడ్యుల్ విడుదల…!

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు సెలవులు ప్రకటించింది. ఇకపోతే టెన్త్, ఇంటర్ విద్యార్థులు సంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండేందుకు ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి తన క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇకపోతే ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ విధంగానే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అయితే పదో తరగతిలో ఇదివరకు ఉన్న

Read more