బుల్లితెర రాములమ్మగా తెలుగులో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత యాంకర్ గా యూ టర్న్ తీసుకొని బుల్లితెరపై సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం పటాస్ షో తో పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు ఎన్నో షోలకు రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ […]
Tag: saree pics
చీరకట్టలో అందాలను వలకబోస్తున్న మృణాల్ ఠాగూర్..!!
టాలీవుడ్ లో మొదటిసారిగా సీతారామం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాలో తన అందంతో, నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈమె పేరు వైరల్ గా మారుతోంది. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా లంగా వోణీల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక దీంతో బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వెళ్ళబడుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా […]