టాలీవుడ్ లో మొదటిసారిగా సీతారామం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాలో తన అందంతో, నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈమె పేరు వైరల్ గా మారుతోంది. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా లంగా వోణీల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక దీంతో బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వెళ్ళబడుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకు ఈమె మెయిన్ హీరోయిన్ గా మారిపోతుంది.
ముఖ్యంగా చూపు తిప్పుకోలేని అందంతో ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఈమె పెర్ఫార్మషన్స్ సీతారామం చిత్రంలో ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా అందరిని ఆకట్టుకుంది. నటనపరంగా పూర్తిగా ఆకట్టుకున్న గ్లామర్ తో నేట్టుకొచ్చేలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే మృణాల్ ఠాగూర్ ను సీతారాం సినిమాలో చూసిన ప్రేక్షకుల సైతం బయట గ్లామర్ దుస్తులలో ఇమేను చూడలేక పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో తన గ్లామర్ ఫోటోలతో పాటు అందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా మరొకసారి తన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందుచేతనే మృణాల్ ఠాగూర్ ను ముద్దుగా అభిమానులు సైతం సీత అంటూ పిలుస్తూ ఉంటారు. అదిరిపోయే శారీ ఫోజులతో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అదుర్స్ అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన ఎద సౌందర్యంతో అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన ఘటన పరువాలతో మృణాల్ కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram