టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సినిమాలో హీరోయిన్గా ఎక్కువ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన చిన్నతనం నుంచే ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తండ్రి రాజేష్ కూడా సినీ నటుడే అయినప్పటికీ.. చిన్నతనంలోనే అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో.. కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన సొంత టాలెంట్ […]
Tag: sankranthiki vasthunam
సంక్రాంతి వెంకి, చరణ్, బాలయ్య ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బయ్యర్లకు […]
సంక్రాంతి సినిమాలకు ఏపి గవర్నమెంట్ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?
2024 టాలీవుడ్ ప్రయాణం మంచి సక్సస్‌లతో మొదలై..భారీ హిట్లతో పాటు.. ఎన్నో వివాదాలతో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బచ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధమైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమాల ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ […]