ఫస్ట్ టైమ్ చైతన్య-సమంత గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ప్రితమ్..!!

టాలీవుడ్లో హీరోయిన్లకు సైతం స్టైలిష్ డిజైనర్ గా పేరు పొందారు ప్రీతమ్ జుకాల్కర్.. ముఖ్యంగా సమంతా వల్ల తన పేరు మంచి పాపులారిటీ అయిందని చెప్పవచ్చు. సమంతతో క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడం వల్ల తన మీద ఎన్నో రకాల ట్రోలింగ్లు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇన్ని రోజులకు తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తనపై వచ్చిన ట్రోలింగుల పైన స్పందించడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం. ప్రితమ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎలాంటి […]

తన ఫస్ట్ యానివర్సరీ అనుభవాలను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫిదా..

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాంతో అందరూ ఆమె సినీ కేరిర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ అందరి భావనలను తలకిందులు చేస్తూ సమంత వ్యాధి నుంచి తొందరగా కోలుకొని తిరిగి సినిమాలలో బిజీ అయింది. సినిమాలలో బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత. సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఆ భయంకరమైన అనారోగ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తనకి అనారోగ్యం వచ్చి సంవత్సరం పూర్తయిన […]

స‌మంత రూటులోనే లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే!?

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయ‌ణం నడిపిస్తున్న లావణ్య త్రిపాఠి.. మరి కొద్ది రోజుల్లో అతనితో పెళ్లి పీటలు ఎక్క‌బోతోంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం వైభవం గా జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుందని […]

`సిటాడెల్‌`కు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే!?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో `సిటాడెల్‌` ఒక‌టి. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సిటాడెల్‌`కు ఇండియ‌న్ వెర్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. అయితే ఈ సిరీస్ కు స‌మంత అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. […]

ఆ విష‌యంలో బెంగ పెట్టుకున్న స‌మంత‌.. పెద్ద‌ స‌మ‌స్యే వ‌చ్చింది!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` సినిమాలో నటిస్తోంది. శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. అలాగే మరోవైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వీటితో […]

చేతిలో బీర్ బాటిల్ ప‌ట్టుకుని ప‌బ్ లో `ఊ అంటావా మావ‌` అంటూ ఊపేసిన స‌మంత‌.. వీడియో వైర‌ల్!

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా అండ్ డీకే ద్వ‌యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్‌, సమంత జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న‌టించిన `సిటాడెల్`కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో స‌మంత అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. లాస్ట్ నైట్ […]

రెండో పెళ్లికి రెడీ అయిన సమంత‌.. బాయ్ ఫ్రెండ్ ను కూడా ప‌రిచ‌యం చేసేసిందిరోయ్‌!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని […]

రాష్ట్రపతిని మీటైన సమంత.. రాజకీయాల్లోకి వస్తుందా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం సమంత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ కేరిర్ ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘యశోద’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అలానే సమంత నటించిన శాకుంతలం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి డిస్పాయింట్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో సమంత నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో ‘సిటాడెల్’అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. […]

హీరోయిన్ సమంత ఆత్మహత్య చేసుకోవాలి అనుకునిందా..? సంచలనంగా మారిన తాజా ట్వీట్..!!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత సూసైడ్ చేసుకోవాలి అనుకునిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాక బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని ఏకంగా పాన్ […]