సలార్ నటుడితో మీరా జాస్మిన్ లవ్.. పెళ్లి జరగకపోవడానికి కారణం అదేనా..

సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్‌గా అడుగుపెట్టి ట్రెడిషనల్ బ్యూటీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు. అయితే కొంతకాలానికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆ ముద్దుగుమ్మలే హాట్ హాట్ గా తయారై గ్రామర్ ఫోటోషూట్లతో.. పొట్టి బట్టలతో ద‌ర్శ‌న‌మిస్తూ కుర్ర కారును కవ్విస్తుంటారు. ఆ కోవాలోకే వస్తుంది టాలీవుడ్ బ్యూటీ మీరాజాస్మిన్. ఒకప్పుడు పద్ధతి మారుపేరుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ట్రెడిషనల్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక […]