అన్ని గంటల రన్ టైమ్ తో షాకిస్తున్న యానిమల్ మూవీ.. ప్రేక్షకుల థియేటర్లో ఉంచగలరా..?

అర్జున్ రెడ్డి సినిమాతో అటు టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈయన దర్శకత్వంలోనే తాజాగా వస్తున్న చిత్రం యానిమల్ ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రనికి సంబంధించి ఒక విషయం వైరల్ గా […]

`వ‌ల్తేరు వీర‌య్య‌`కు ర‌న్ టైమ్ లాక్‌.. చిరుకు అది ప్లస్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య‌మైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి […]

`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్‌.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్ర‌మే `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప‌వ‌న్ భీమ్ల నాయక్ అనే ప‌వ‌ర్ […]