రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!

హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ […]