ఆర్ఆర్ఆర్ తేడా కొడితే ఏమిటి పరిస్థితి?

టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీలోకం ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు […]

చరణ్, తారక్ ‘దోస్తీ’ లేటెస్ట్ వీడియో.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రమోషన్స్..!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇన్ స్టా వేదికగా […]

రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెడుతున్న బాలీవుడ్ మీడియా…!

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పాటకి ఎన్నో లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వస్తున్న ఒక సీన్ లో నందమూరి అభిమానులకు జ్యోష్ అందించింది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై ఒక బాలీవుడ్ లో నుంచి ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్..ఇప్పుడు […]

వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్..!

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా చేసినా అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్యే షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. దీనిని ఎలాగైనా దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ప్రస్తుతం […]

ఆర్ ఆర్ ఆర్ ఎలా ఉండబోతోందంటే.

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం RRR. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ లకే పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బొమ్మ దద్దరిల్లుతున్నట్లు సమాచారం ఇస్తున్నారు ఆ టీమ్ సభ్యులు.. ఇక ఈ మూవీలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని సినీ […]

మొదటిసారి సినీ ఇండస్ట్రీలో ఐడి కార్డ్స్…

ఇప్పటివరకు మనం కేవలం కాలేజీల్లోనూ, ఉద్యోగ సంస్థలలోనూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో అలాగే ప్రైవేట్ రంగాలలో మాత్రమే చేరినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇదేంటి..? సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డుల.. ఇదెక్కడి విడ్డూరం..? అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.. ?నిజమేనండి..! ఒక దర్శకుడి ఆలోచన కార్యరూపం దాల్చుకుంది.. ఇంతకు ఈ ఐడి కార్డులు […]

RRR సినిమాలో కీరవాణి అందుకున్న రెమ్యూనరేషన్.. షాక్ లో టాలీవుడ్..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా RRR. ఈ సినిమా మీద ఎంతో హైప్ పెంచుతూ వచ్చాడు రాజమౌళి. ఇక రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత, అంతటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎన్ని కోట్ల రూపాయలు అందుకున్నాడో తెలుసుకుందాం. రాజమౌళి సినిమాల కి […]

అనిరుథ్ కేవలం అందుకోసమేనట.. ఆర్ఆర్ఆర్ టీం క్లారిటీ

టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై అనేక అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకోవడం కోసం సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో టీం ప్రమోషన్ సాంగ్ పై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రమోషన్ సాంగ్ కోసం తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అనిరుథ్ కేవలం తమిళ్ […]

ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్‌ కథను సిద్దం చేస్తున్న రాజమౌళి..?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురవాల్సిందే. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదిరి చూస్తారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు తెల్సింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ అడ్వెంచర్‌ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని ఈ […]