రాజమౌళి జాగ్రత్త పడకపోతే ఆర్ ఆర్ ఆర్ అంతేనా..?

బాహుబలి సినిమా తర్వాత మల్టీస్టారర్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.. ఇక విడుదల చేద్దామని నిర్ణయించుకున్న ప్రతిసారీ కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు రావడం, ఈ సినిమా దర్శకుడు వెనక్కి తగ్గడం జరుగుతోంది. ఇక పోతే కనీసం దసరా కైనా […]