Tag Archives: royal challengers bangalore

డేవిడ్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఇక సన్ రైజర్స్‌లో వార్న‌ర్ లేన‌ట్టే..?!

ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌ పుణ్యామా ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈయ‌న అభిమానులంద‌రికీ బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోంది. త‌న‌దైన ఆట తీరు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు గుడ్‌ బై చెప్పేయ‌బోతున్నాడ‌ట‌. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో మొదట అతడిని కెప్టెన్సీ నుంచి తొలిగించ‌గా.. ఇప్పుడు తుదిజట్టులో స్థానాన్ని

Read more

ఐపీఎల్‌లో ర‌ష్మిక ఫెవరెట్‌ టీమ్ అదేన‌ట‌..!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని ప్ర‌శ్నించాడు. అందుక‌ రష్మిక.. ఈ సాలా కప్‌

Read more

కోహ్లీ సేన‌కు బిగ్ షాక్..ఐపీఎల్ వీడిన ఇద్దరు కీల‌క‌ ఆటగాళ్లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ త‌గిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్‌ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌లికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని కోహ్లీ సేన అధికారిక ప్ర‌క‌టించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్

Read more

నేడు ఐపీఎల్‌లో ధోనీ వ‌ర్సెస్‌ కోహ్లీ..ఈ మెగా క్లాష్‌లో గెలుపెవ‌రిదో?

ఇండిన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి ర‌స‌వ‌త్త‌ర‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌బోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. తాజా సీజన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించిన‌ బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా..

Read more

ఐపీఎల్ 2021: నేడు బెంగళూరుతో హైద‌రాబాద్ అమీతుమీ..గెలుపెవ‌రిదో?

ఐసీఎల్ 2021 సీజ‌న్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్.. రెండో మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాల‌ని క‌సితో ఉంది. మ‌రోవైపు ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌పై గెలిచిన కోహ్లీ సేన‌.. రెండో మ్యాచ్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తోంది. ఇరు జట్లలోనూ వరల్డ్

Read more

ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు స‌మ‌యం ఆసన్నమైంది. మ‌రికాసేప‌ట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫ‌స్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండ‌గా.. తాజాగా టాస్ వేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును టాస్

Read more

ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు

Read more