అప్పుడే నా పెళ్లి..వైర‌ల్‌గా మారిన రీతూ వర్మ కామెంట్స్‌!

`పెళ్ళిచూపులు` సినిమాతో యూత్‌లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న తెలుగ‌మ్మాయి రీతూ వ‌ర్మ.. తాజాగా న‌టించిన‌ చిత్రం `వ‌రుడు కావ‌లెను`. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ అక్టోబ‌ర్ 29ను ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రీతూ వ‌ర్మ‌.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. అలాగే త‌న పెళ్లి ఎప్పుడు అన్న‌ది కూడా చెప్పేసింది. రితూ మాట్లాడుతూ.. […]