సాయి తేజ్ కోరిక మేరకే 1న రిపబ్లిక్ విడుదల..ట్రైలర్ లాంచ్ లో చిరంజీవి..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న మూవీ రిపబ్లిక్. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. రాజకీయ వ్యవస్థకు,అధికార వ్యవస్థకు మధ్య పోరాటంగా ఈసినిమా సాగుతుందని సమాచారం.రిపబ్లిక్ ట్రైలర్ లో దేవకట్టా రాసిన సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ‘సమాజంలో తిరగడానికి అర్హత లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే […]